కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Muralidhar Palukuru ………. Learned a lot in prison life…… బళ్ళారి జైలులో ఉండగా ఘంటసాల ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ప్రముఖులతో పరిచయాలు పెరిగాయి. వాళ్లంతా సాదా సీదా నాయకులూ కారు. పొట్టి శ్రీరాములు, సర్దార్ గౌతులచ్చన్న, నాస్తికోద్యమ ప్రముఖులు గోరా, ఆచార్య ఎన్జీ రంగా, కొసరాజు అమ్మయ్య,వి.ఎల్. సుందరరావు తదితరులు ఘంటసాల గురించి …
Muralidhar Palukuru…………. Legendary in prison…………………………………….. మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మనందరికీ గాయకుడిగానే తెలుసు. కానీ ఘంటసాల స్వతంత్ర సంగ్రామంలో కూడా పాల్గొన్నారు. బళ్లారి జైలు లో శిక్ష అనుభవించారు. ఘంటసాల అప్పట్లో సంగీత కచేరీలు చేస్తూనే … నాటక సమాజాన్ని స్థాపించి నాటకాలు ఆడుతుండేవారు. 1942 లో కార్చిచ్చు లాగా విప్లవం ఎగిసిపడింది. …
A super duper hit in those days ………… “జలకాలాటలలో… గల గల పాటలలో ..ఏమి హాయిలే హలా …అహ ఏమి హాయిలే హలా”…ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ సినిమా లోది ఆ పాట.ఆ రోజుల్లో ఈ సినిమా ఓ పెద్ద సంచలనం. వసూళ్ల పరంగా పాత రికార్డులన్నింటినీ పక్కన బెట్టి కొత్త చరిత్ర …
Investigation of paranormal activities………………… ‘దెయ్యం అన్న మాట వింటేనే కొంతమంది భయపడతారు. అవి తమను ఏదో చేస్తాయని భావిస్తారు. కానీ అన్ని దెయ్యాలూ చెడ్డవి కావు. మంచివి కూడా ఉంటాయి’… అంటాడు గౌరవ్ తివారీ. అతగాడు ఎన్నో పారానార్మల్ యాక్టివిటీస్‌ని ఇన్వెస్టిగేట్ చేసాడు. ఒకప్పుడు గౌరవ్ తివారీ కూడా దెయ్యాలను నమ్మే వాడు కాదు …
The Ghost Hunter Tivary………………….. గౌతమ్ తివారీ కి దెయ్యాల వేట అంటే చాలా ఇష్టం. అయితే అతడే కొన్నేళ్ల క్రితం అనుమానాస్పదంగా మరణించాడు. ప్రమాదవశాత్తూ చనిపోయాడా ?… ఆత్మహత్య చేసుకున్నాడా?… లేదా దెయ్యాలే చంపేశాయా? అనేది ఇప్పటికీ మిస్టరీ. గౌరవ్ తివారీ ఎవరో తెలుసుకునే ముందు అతడేం చేసేవాడో తెలుసుకుందాం.. —————- అదొక అపార్ట్‌మెంటు..5 …
Bharadwaja Rangavajhala …………. నాలుగు కాలాలపాటు అన్ని పరీక్షలకూ తట్టుకుని నిలబడగలిగేదే శాస్త్రీయ సంగీతం. అందులో కొంత లలిత సంగీతమూ ఉండవచ్చు. అది దశాబ్దకాలం జనం మనసుల్లో నిలవగలిగిందీ అంటే అదీ శాస్త్రీయ సంగీతమే. జనం మనసుల్లో నిలవనిది శాస్త్రీయ సంగీతమే అయినా దాన్ని అంగీకరించను. ఇవి బాలమురళి అభిప్రాయాలు. విశ్వనాథ్ తీసిన సినిమాల్లో సంగీత …
Subramanyam Dogiparthi……………. family drama మంచం ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలి. పులిని చూసి నక్కవాత పెట్టుకోకూడదు. దూరపు కొండలు నునుపు.అప్పు చేసి పప్పు కూడు తినకూడదు.పరుగెత్తి పాలు తాగేకన్నా నిలబడి నీళ్లు తాగటం మంచిది. Don’t bite more than what you can chew .ఈ సూక్తుల సమాహారమే ఈ ‘కోరికలే …
Different backgrounds, different cultures …………….. ఆ ఇద్దరివి వేర్వేరు దేశాలు, వేర్వేరు నేపథ్యాలు, వేర్వేరు సంస్కృతులు. ఆ ఇద్దరూ ఎవరో కాదు. ఒకరు రాజీవ్ .. మరొకరు సోనియా. వారిద్దరిది అందరి లాంటి ప్రేమ కథే. కానీ ఎక్కువ మందికి తెలియని ప్రేమకథ. విధి ఆ ఇద్దరిని కలిపింది .. తర్వాత విడదీసింది. అవి …
తుర్లపాటి పరేష్ ……………………………. కలర్ ఫోటో … నిజానికి ఈ సినిమా పేరు బ్లాక్ అండ్ వైట్ అని పెడితే సరిపోయేదేమో.. ప్రేమను కధాంశంగా తీసుకుని గతంలో అనేక సిన్మాలు వచ్చాయి .అయితే ఒక్కొక్క సిన్మాలో ఒక్కో సబ్జెక్టు బేస్ గా తీసుకుని కధనాలు నడిపించారు . కొన్ని సిన్మాల్లో కులాన్ని తీసుకుంటే, మరికొన్నిట్లో మతాన్ని …
error: Content is protected !!