బలవంతంగా వ్యభిచారంలోకి ..

Sex trafficking ……………………………………… తెలంగాణ లో అమ్మాయిల అక్రమ రవాణా కేసులు పెరుగుతున్నాయి. అక్రమ రవాణాకు గురైన యువతులు వ్యభిచార గృహాలకు చేరుతున్నారు. అక్కడ బలవంతంగా సెక్స్ వృత్తిలోకి దిగుతున్నారు. 2020లో ఈ తరహా కేసుల నమోదులో  దక్షిణాదిలో  తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఉత్తరాదిలో మహారాష్ట్ర తెలంగాణ తో సమానంగా ఉంది. ఏపీ ఆ తర్వాత …

అక్కడ సొంత ఇళ్లలోనే పడుపు వృత్తి!!

దేశం లోని వేరే రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో సొంత ఇంట్లోనే పడుపువృత్తి నిర్వహించేవారి సంఖ్య ఎక్కువగా ఉందని సెక్స్‌ వర్కర్లపై అధ్యాయనం చేసిన కమిటీ ఆ మధ్య వెల్లడించింది. ఆ రాష్ట్రంలోని సెక్స్‌వర్కర్ల జీవన విధానం పై అధ్యయనం చేయడానికి జయమాల అధ్యక్షతన కర్ణాటక సర్కార్ ఒక ప్రత్యేక కమిటీని  ఏర్పాటు చేసింది. దాదాపు ఏడాది …

ఏమీటీ గూంజ్ ? ఆ సంస్థ గురించి విన్నారా ?

Great Ambition……………………………………. ఒక గొప్ప ఆశయంతో స్థాపితమైన సంస్థ గూంజ్. పేదరికం కారణంగా దేశంలో ఎందరికో వంటిపై సరైన బట్టలుండవు. ఇక పిల్లలైతే దిశ మొలతోనే తిరుగుతుంటారు. అలాంటి బీద,బిక్కిజనాలకు అవసరమైన వస్త్రాలను పంపిణీ చేస్తుంది ఈ సంస్థ. గూంజ్ స్వచ్చంద సంస్థ ఎగువ మధ్య తరగతి.. సంపన్నవర్గాల ప్రజల నుంచి పాత బట్టలను లేదా …

హైదరాబాద్ లో బంగ్లా అమ్మాయిల అమ్మకం !

హైదరాబాద్ నగరం అమ్మాయిల అక్రమ రవాణా కు కేంద్రంగా మారుతోంది. కరోనా నేపథ్యంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం చాపకింద నీరులా విస్తరించింది.  బ్రోకర్లు, వ్యభిచార గృహాల నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుంచి.. విదేశాల నుంచి యువతుల్ని అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు.గతంలో కూడా ఇలాంటి కార్యకలాపాలు జోరుగా సాగాయి. మధ్య కాలంలో …
error: Content is protected !!