అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Bharadwaja Rangavajhala …………………….. నందమూరి హరికృష్ణ చిన్నతనం నిమ్మకూరు లో తాతయ్య దగ్గర నడిచింది.తాత లక్ష్మయ్య చౌదరి గారికి హరికృష్ణ ను హీరో చేయాలి అని కోరిక.నిజానికి అప్పటికి హరికృష్ణ బాలనటుడు గా ‘కృష్ణావతారం’ ‘తల్లా పెళ్ళామా’ సినిమాల్లో నటించారు.అయితే హీరో కావాలి కదా అనేది NTR తండ్రి గారి అభిప్రాయం. అదే మాట ఆయన తన …
Good Friends ……………….. సూపర్ స్టార్ కృష్ణ .. హీరో శోభన్ బాబు కథానాయకులుగా నిర్మితమైన చిత్రం “మంచి మిత్రులు” 1969 లో రిలీజ్ అయింది. ” నిజ జీవితంలో కూడా ఈ ఇద్దరు మంచి మిత్రులు కావడం విశేషం. ఇద్దరు కలసి వేషాలకోసం తిరిగిన రోజులున్నాయి. మద్రాస్ లో నాటకాలు కూడా కలసి వేశారు. …
Plane hijack incident story…………………….. యాక్షన్, థ్రిల్లర్,సీరియస్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ‘బెల్ బాటమ్’ సినిమా నచ్చుతుంది. 1980 దశకంలో జరిగిన విమాన హైజాక్ ఘటనలను ఆధారం గా చేసుకుని ఈ సినిమా తీశారు. ప్రధాని ఇందిర హయాంలో నాలుగు హైజాక్స్ జరిగి దేశ ప్రతిష్ట కి భంగం వాటిల్లిన క్రమంలో మరొక హైజాక్ జరుగుతుంది. …
A handsome hero of yesteryear…………………… తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్,నాగేశ్వరరావు ల తర్వాత మంచి గుర్తింపు సాధించిన హీరో హరనాథ్. అప్పట్లో హరనాథ్ కు మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. సినిమాల్లోకి రాకముందు హరనాథ్ నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక సారి పని మీద మద్రాస్ వచ్చి పాండీ బజారు షాపులో చెప్పులు …
Mohammed Rafee ………………………. భరతనాట్యం అంటే తమిళనాడు! కూచిపూడి అంటే ఆంధ్రప్రదేశ్! పేరిణి అంటే తెలంగాణ! యక్షగానం అంటే కర్ణాటక! కానీ, ఇప్పుడు భరతనాట్యం అంటే కర్ణాటక రాష్ట్రం వైపు చూసే రోజులు వచ్చాయి! జూలై నెలలో కర్ణాటక మంగుళూరుకు చెందిన డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని రెమోనా పెరీరా 170 గంటల పాటు భరత …
Ravi Vanarasi…………………… దట్టమైన పత్తి పొలాల మధ్య, అట్లాంటాకు దూరంగా ఉన్న ఒక చిన్న పట్టణంలో, చీకటిని చీల్చుకుంటూ ఒక దీపం వెలుగుతోంది. ఆ దీపం ఒక రసాయన శాస్త్రవేత్త ప్రయోగశాలలో కాదు, దుఃఖంలో మునిగిన తండ్రి గుండెలో వెలుగుతున్న ఆశ. అతని పేరు లూన్స్‌ఫోర్డ్ రిచర్డ్సన్. అది 19వ శతాబ్దం చివరి భాగం. ఉత్తర …
With out Sun ………………………… సూర్యుడు మాయమైతే ?? ఇది ఊహాజనితమైన ప్రశ్న .. అయితే సూర్యగోళం శక్తి హీనమైపోతోందని … సూర్యుడి ఆయువు క్రమంగా తగ్గిపోతోందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (E s A )పరిశోధకులు అంటున్నారు. అదే జరిగితే ఏమి జరుగుతుందని పలువురి ఆందోళన. పరిశోధకుల అంచనాలు ఫలించవచ్చు .. ఫలించకపోవచ్చు. సూర్యుడు …
Great poet Andhra Shelley ………………………. “మనసున మల్లెల మాలలూగెనే” అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…”ఏడ తానున్నాడో బావ” అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా”కుశలమా నీకూ కుశలమేనా “అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి దంపతులకు ప్రేమతో చెప్పినా…”తొందరపడి ఒక కోయిల” చేత కాస్తంత …
The artist who inspired Bapu…………………….. ప్రముఖ చిత్రకారుడు గోపాలన్ కి ఏకలవ్య శిష్యుడే మన తెలుగు జాతి గర్వించదగిన ఆర్టిస్ట్ బాపు. ‘గోపులు’ ను చూసి తాను స్ఫూర్తి పొందానని ఒక ఇంటర్వ్యూలో కూడా బాపు చెప్పారు. ‘గోపులు’ తమిళ మ్యాగజైన్ ఆనంద వికటన్ కు రాజకీయ కార్టూన్లు గీసేవారు. కేవలం రాజకీయాలే కాదు …
error: Content is protected !!