అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

చౌక ధరలోనే ‘అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర’ !!

IRCTC Ayodhya-Kashi tour package  …………………… ‘అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర’ పేరిట IRCTC ఒక టూర్ ప్యాకేజీ ని తీసుకొచ్చింది. ఇందుకోసం భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలును నడుపుతోంది. ఈ యాత్ర లో పూరి – కోణార్క్ – బైద్యనాథ్ ధామ్ – వారణాసి – అయోధ్య – ప్రయాగ్రాజ్ వంటి క్షేత్రాలను చూసి రావచ్చు. …

ఎమోషన్స్ నిల్ ..యాక్షన్ ఫుల్ !!

War Story ………………… “భుజ్ ” ది ప్రైడ్ ఆఫ్  ఇండియా …. టైటిల్ బాగుంది. కానీ సినిమా తెర కెక్కిన విధానం ఆసక్తికరం గా లేదు. సినిమా 1971 ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో నడుస్తుంది. భుజ్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ పన్నాగం పన్నుతుంది. ఈ క్రమంలో భుజ్ చేరుకోవడానికి మార్గాలను దెబ్బతీస్తుంది. భుజ్ …

అద్భుతాల గని ఈ ‘కాట్ బా’ ద్వీపం !!

Ravi Vanarasi………………….. పచ్చని నీలి రంగు సముద్రం, ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే సున్నపురాయి కొండలు, వాటి మధ్యలో తేలియాడే వందల కొద్దీ పడవ ఇళ్లు… ఈ దృశ్యం వియత్నాంలో ఒక అద్భుతం. హ లాంగ్ బే (Ha Long Bay) అందాల గురించి , దాని హృదయంలో దాగి ఉన్న కాట్ బా ద్వీపం (Cát …

ఆ హీరోలు ఇపుడు ఏం చేస్తున్నారో ?

Actors who could not sustain themselves…………. ఒకప్పటి హీరోలు ఇపుడు ఎక్కడున్నారో ? ఏం చేస్తున్నారో ?? అపుడప్పుడు వారిని అభిమానులు తలచుకుంటూనే ఉంటారు. అలాంటి హీరోలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ జాబితాలో తరుణ్, వేణు తొట్టెంపూడి, వడ్డే నవీన్, తదితరుల పేర్లు వినిపిస్తాయి. తెలుగు సినీ పరిశ్రమలో లవర్ బాయ్ గా …

కేరళ నేతలు అంత సింపుల్ గా ఎలా ఉంటారో ?

Mohammed Rafee ………………. నేషనల్ జర్నలిస్ట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో గత మూడు రోజులు తిరువునంతపురంలో జాతీయ పాత్రికేయుల మహా సభలు తొలిసారిగా జరిగాయి. నిర్వాహకుల ఆహ్వానం మేరకు నేను పాల్గొన్నాను. నన్ను బాగా ఆకర్షించిన అంశం ఒక్కటే ఇక్కడి రాజకీయ దిగ్గజాల వ్యవహార శైలి! రాజకీయ నేతలు అంటే ప్రజా సేవకులు! ఆ అర్ధం మన …

అంకిత భావం .. అరుదైన వ్యక్తిత్వం ఆయన ప్రత్యేకత !

భండారు శ్రీనివాసరావు ……………………..  ఒక ఉన్నతాధికారి, ఆయన ఓ జిల్లా కలెక్టర్ కావచ్చు, సచివాలయంలో ఉప కార్యదర్శి కావచ్చు, ఎక్సైజ్ కమీషనర్ కావచ్చు, టీటీడీ ఈవో కావచ్చు, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కావచ్చు, ఏకంగా భారత ప్రధానమంత్రి సలహాదారు కావచ్చు, మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ కావచ్చు, ధర్మ పరిరక్షణ సంస్థ …

ఆకట్టుకునే గ్రామం సులోజోవా !!

Ravi Vanarasi …………………………….. మనిషి, ప్రకృతి, జీవనం… అన్నీ ఒకే దారంలో అల్లుకున్న అద్భుత కళాఖండం సులోజోవా! నల్లని మట్టి, పచ్చని పొలాలు, ఎటుచూసినా విస్తరించిన కొండలు, వాటి మధ్యలో ప్రశాంతంగా సాగిపోయే జీవనానికి నిలువెత్తు నిదర్శనం… పోలెండ్ దేశంలోని సులోజోవా (Sułoszowa) గ్రామం. ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఈ గ్రామంలో దాదాపు …

ఆ వైరల్ ఫోటో వెనుక కథ !!

Hardship of Life ……………………… సిరియాలో జరిగిన సంఘర్షణల కారణంగా అక్కడ ఎంతోమంది ప్రాణాలు  కోల్పోయారు.వికలాంగులయ్యారు.. మీరు చూసే ఈ ఫోటో వెనుక ఒక విషాదం ఉంది. ఫొటోలో కనబడుతున్న తండ్రి కి ఒక కాలు లేదు ..బిడ్డకు రెండు చేతులు, కాళ్ళు లేవు. ఎంతటి విషాదం. ఎవరికి అలాంటి పరిస్థితి రాకూడదు. అంతటి దుర్భర …

ధనుష్కోడి కథేమిటి ??

The last village in South India …………………… ధనుష్కోడి దక్షిణ భారతదేశంలో చివరి గ్రామం ఇది. పెనుతుఫాను తో ధనుష్కోడి రూపురేఖలు మారిపోయాయి. తమిళనాడుకు తూర్పుతీరాన ఉన్న రామేశ్వరం దీవికి దక్షిణపు అంచులోని చిన్నపట్టణం ధనుష్కోడి. 1964 కు ముందు భారతదేశానికి, శ్రీలంక కు వారధి గా ధనుష్కోడి ఉండేది. అభివృద్ధి చెందుతున్న పట్టణమది …
error: Content is protected !!