అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Thalaivi ………………. ‘తలైవి’ …..నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా డైరెక్టర్ ఎ.ఎల్. విజయ్ తీసిన సినిమా ఇది. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించగా .. తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి పోషించారు. అరవింద్ స్వామి ఎంజీఆర్ గా బాగా సూట్ అయ్యారు.ఎంజీఆర్ …
Ravi Vanarasi ………………… భారతీయ విద్యారంగంలో, ముఖ్యంగా ఆన్‌లైన్ విద్య (EdTech) రంగంలో, ఒక సాధారణ ఉపాధ్యాయుడు కోట్లాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తూ, ఒక బిలియన్ డాలర్ల కంపెనీకి అధిపతిగా ఎదిగాడు. అతనే అలఖ్ పాండే ..ఆయన కేవలం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కాదు. ‘ఫిజిక్స్ వాలా’ (Physics Wallah – PW) …
Bharadwaja Rangavajhala………………. ప్రముఖ రచయిత పింగళి నాగేంద్రరావు ‘పాతాళభైరవి’లో ‘ఎంత ఘాటు ప్రేమయో’ అనే పాట రాశారు…అది దుష్టసమాసమనీ వ్యాకరణరీత్యా తప్పనీ చాలా మంది విమర్శించారు కదా మీరేమంటారు అని ఓ సారి పింగళి నాగేంద్రరావుని ఓ జర్నలిస్టు అడిగారు. దానికి ఆయన ….ఆ పాట పాడిన తోటరాముడు కాస్త మొరటువాడు. వాడి ప్రేమలో మొరటు …
Attractive insuerance scheme ………………. ఎప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయో ఎవరికి తెలీదు. ప్రమాదాలను తప్పించుకోవడానికి ప్లాన్ చేయలేము కానీ ప్రమాదాలవల్ల అయ్యే ఖర్చుల నుంచి ఎలా బయట పడాలో ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రమాద బీమా కట్టి అనుకోకుండా వచ్చే ప్రమాదాల నుంచి గట్టెక్కవచ్చు. అదృష్టవశాత్తు గాయాలతో బయటపడితే ఒకే .. ఆ రోడ్డు …
Yogini Temples …………. చౌసత్ యోగిని ఆలయం..ఈ ఆలయం గురించి చాలామంది విని ఉండరు. అరుదైన హిందూ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం మధ్యప్రదేశ్ లో మోరేనా జిల్లా లోని మితావలి గ్రామం దగ్గర చిన్నకొండపై ఉంది. మామూలుగా హిందూ దేవాలయాల నిర్మాణం చతురస్రం లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. కానీ ఈ యోగిని ఆలయం …
Vanished cities ………………… దట్టమైన రైన్ ఫారెస్ట్ ను అన్వేషించడానికి 2012 లో పురావస్తు శాస్త్రవేత్తలు లైట్ డిటెక్షన్, రేంజింగ్ (LIDAR) సర్వేలను చేసినపుడు ఈ సైట్ మొదటిసారిగా కనుగొన్నారు. పరిశోధకుల బృందం ఆ కీకారణ్యంలో ప్రవేశించినపుడు పెద్ద పెద్ద విష సర్పాలు బుసలు కొడుతూ కనిపించాయి. చుట్టూ దట్టమైన పొదలు,చెట్లు ఉండటంతో నగర అవశేషాలను కనుగొనేందుకు …
Vanished cities………………. చరిత్రలో పురాతన నగరాలు ఎన్నో కాలక్రమంలో మాయమై పోయాయి. ఆ నగరాలకు చెందిన ప్రజలు వలసలు వెళ్లిపోయారు. నగరాలు కనుమరుగు కావడానికి కారణాలు ఏమిటనేది ఖచ్చితంగా ఎవరూ కనుగొనలేకపోయారు. బలమైన రాజ్యాల దాడులు, అంతు చిక్కని రోగాలు .. ఇతర విపత్తులు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అలా మాయమై పోయిన నగరాలలో “శ్వేతనగరం ” …
Ravi Vanarasi…………….. వినోద ప్రపంచం లో మార్పులు సహజం..అవి నిరంతరం మారుతూనే ఉంటాయి. ఇది సమాజపు పోకడను ప్రతిబింబిస్తుంది. గత దశాబ్దంలో ఒక అసాధారణమైన మార్పు కనిపించింది..హాలీవుడ్ సంప్రదాయ ఆధిపత్య ప్రభావం తగ్గిపోయింది.. దక్షిణ కొరియా, టర్కీ చిత్ర పరిశ్రమ పుంజుకుంది. వారి నుండి వస్తోన్న టెలివిజన్ సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.ఈ మార్పు …
త్రినాథ్ రావు గరగ …………………. కన్నడ సీమ నుండి వచ్చిన కాంతారా సినిమా మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బాగా గుర్తుండిపోతుంది. ఆ ప్రాంతపు ఆచారం, సంస్కృతి, భక్తి కలగలిపి నింపిన మైథాలజికల్ ఎంటర్టైనర్. నిజానికి కాంతారా సినిమా వచ్చినప్పుడు దానిమీద ఎవరికి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. సినిమా ఘనవిజయానికి అదో ముఖ్య కారణం.అదే చాప్టర్ …
error: Content is protected !!