అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆ మూడు పాటలకు ట్యూన్ ఒకటే నా ?

Ravi Vanarasi ………………….. పాటలు మన జీవితంలో విడదీయరాని భాగం. అవి ఆనందాన్ని, ఉత్సాహాన్ని, కొన్నిసార్లు ప్రశాంతతను కూడా ఇస్తాయి. కొన్ని పాటలు కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిలో, పిల్లల కోసం రూపొందించిన పాటలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వాటిలో ‘ది ఆల్ఫాబెట్ సాంగ్’, …

తరం మారుతున్నది …ఆ స్వరం మారుతున్నది !!

Subramanyam Dogiparthi……………………… A film that reflects rural issues…………………… వందే మాతరం .. వందే మాతరం వందే మాతర గీతం స్వరం మారుతున్నది వరస మారుతున్నది . సి నారాయణరెడ్డి వ్రాసిన ఈ ఆలోచనాత్మక గీతం కన్నెబోయిన శ్రీనివాసుని వందే మాతరం శ్రీనివాస్ గా మార్చేసింది . ప్రపంచానికో గొప్ప గాయకుడిని ఇచ్చింది . …

ప్రకృతి ఒడిలో వెలసిన దేవత !

 Goddess in the lap of nature………………………….. మన దేశంలో కొండల్లో.. కోనల్లో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిలో జాత్మయి మాత మందిర్ ఒకటి. ఛత్తీస్ ఘడ్ లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల్లో ఇదొకటి. ఈ జాత్మయి మాత మందిర్ రాయపూర్ కి 85 కిలోమీటర్ల దూరం లో ఉంది. అడవిలో నిర్మించిన ఆలయం ఇది. జాత్మయి …

డైనోసార్లతో మనుషులు సహజీవనం చేశారా?

Ravi Vanarasi ………… ఆధునిక సమాజంలో విజ్ఞానం, సమాచారానికి కొదువే లేదు.ఎన్నో సాధనాల ద్వారా అంతులేని సమాచారం అందుబాటులో ఉంది.. అయితే అందులో కొన్ని అపోహలు,అబద్ధాలు, తప్పుడు నమ్మకాలు కలసి పోయి ఉన్నాయి. ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, 41 శాతం మంది అమెరికన్లు ఒకప్పుడు మనుషులు డైనోసార్లతో కలిసి జీవించారని నమ్ముతున్నారు. …

గోవా వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్యాకేజి మీకోసమే!!

Goa Delight  IRCTC Tour………. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో గోవా ఒకటి. పర్యాటకులను ఆకర్షించే భూతల స్వర్గం గోవా. అరేబియా తీరంలో అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయతతో పాటు వారసత్వ కట్టడాలు, అక్కడి కల్చర్‌ అంతా అద్భుతమైన అనుభూతులను అందిస్తాయి. జీవితంలో ఒక్కసారైనా గోవాను చూడాలి అనుకునే వారు ఎందరో … అలాంటి వారి …

పక్షుల రూపంలో డ్రోన్లు .. చైనా కొత్త ఆవిష్కరణ !!

Ravi Vanarasi……………. China’s new invention….. చైనా రూపొందించిన కొత్త “బర్డ్ డ్రోన్‌లు” ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇవి చూడటానికి అచ్చం పక్షుల్లాగే ఉంటాయి, గాలిలో సహజంగా రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతాయి. ఎంత దగ్గరగా చూసినా అవి నిజమైన పక్షులా, యంత్రాలా అని గుర్తించడం చాలా కష్టం. ఈ డ్రోన్‌లను చైనా సైనిక నిఘా …

తొలి గ్లామరస్ విలన్ ఈయనేనా ?

  Bharadwaja Rangavajhala …………….. రాజనాల తెలుగు సినిమాల్లో ఒకే ఇంటిపేరుతో ఒకే టైమ్ లో ఇద్దరు విలన్లు ఉండేవారు. అందులో ఒకరు ఒంటి పేరుతోనే పాపులర్ అయితే రెండో వారు ఇంటి పేరుతో పాపులర్ అయ్యారు.మొదటి వారు ఆర్.నాగేశ్వరరావు. రెండవ వారు రాజనాల గా పాపులర్ అయిన కల్లయ్య ఉరఫ్ కాళేశ్వరరావు. ఇద్దర్నీ తెలుగు …

ఈ ‘గర్భ రక్షాంబిక’ గురించి విన్నారా ?

Pudota Showreelu …………….. గర్భ రక్షాంబిగై ఆలయం … ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ఆలయం  తమిళనాడు లోని తంజావూరు జిల్లా పాపనాశనం తాలూకా ‘తిరుకరుగవుర్’  లో ఉంది. కుంభకోణం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం రాజరాజచోళుని కాలంలో నిర్మితమైంది. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. నేనిప్పటివరకు చూసిన గుడులలో శిల్పరీత్యా కాకుండా నాకెంతో …

కుట్ర కేసులంటే ………

Conspiracy cases ………………… ప్రభుత్వాన్ని కూల్చడానికి లేదా అస్థిర పరచడానికి లేదా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను అంతమొందించడానికి చేసే వ్యూహరచనను ‘కుట్ర’ గా పరిగణించవచ్చు.మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చాలా కుట్ర కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ప్రధానమైనవి నాలుగు కుట్ర కేసులు.  అవి పార్వతీపురం కుట్ర కేసు, సికింద్రాబాద్ …
error: Content is protected !!