అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Ravi Vanarasi ……… ‘పుష్ప: ది రైజ్ ‘చిత్తూరు అడవుల నేపథ్యంలో, ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా అనే ఒక ముడిసరుకుతో… ఇంతటి సంచలనం సృష్టిస్తుందని ఎవరూ అంచనా వేయలేదు. దర్శకుడు, రచయిత సుకుమార్ కలం నుండి, అల్లు అర్జున్ అనే ఒక మాస్ హీరో శరీర భాషలోకి, దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడి …
Pudota Showreelu…………….. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10,000 పక్షి జాతులు ఉన్నాయనీ ఒక అంచనా.పక్షులకు సంబంధిన విజ్ఞాన శాస్త్రాన్ని ఆర్నిధాలజి అంటారు. మన దేశంలో డాక్టర్ సలీం అలీ పక్షులపై అనేక పరిశోధనలు చేసి,ఎన్నో విలువైన పుస్తకాలు రాశారు. పద్మభూషణ్,పద్మ విభూషణ్ పురస్కారాలు పొందిన ఆయన్ని bird man of india అని పిలుస్తారు. పక్షులలో …
Postponed release…. “అఖండ 2” చిత్రం వాయిదా పడటానికి ప్రధానంగా న్యాయపరమైన, ఆర్థిక పరమైన సమస్యలు కారణమయ్యాయి.ఈ విషయంలో బాధ్యులైన వ్యక్తుల నిర్లక్ష్య ధోరణిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ప్రొడక్షన్ హౌస్‌తో ఉన్న పాత ఆర్థిక వివాదం కారణంగా, ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీని …
Pardha Saradhi Upadrasta ……………… మన సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్టే. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని ‘కోరల పౌర్ణమి’ అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు. …
Abdul Rajahussain…………….. ఉమ్మడి కుటుంబాల ‘ వసారా ‘ కూలిపోతోంది..మనుషుల్ని కలిపివుంచే మండువా లోగిళ్ళు మాయమైపోతున్నాయి….!! సాంప్రదాయపు ‘ పెంకులు ‘ ఊడిపోతున్నాయి ..!!ఒకప్పుడు పల్లెల్లో పూరిళ్ళు, పెంకుటిళ్ళుండేవి . ఎక్కడోగానీ…మేడనో, మిద్దెనో, డాబానో కనబడేది. పేదోళ్ళు పూరిళ్ళలో వుంటే….ఎగువ మధ్యతరగతి నుంచి ఓ మోస్తరు సంపన్నులు పెంకుటిళ్ళలో వుండే వారు.మోతుబరులు మేడల్లో వుండేవాళ్ళు.అన్ని ఊర్లలో …
Do ghosts only exist in stories?………. మన దేశంలో దెయ్యాలు, అతీంద్రియ శక్తులపై నమ్మకం ఎక్కువే.. పట్టణ ప్రాంతాలతో సహా సమాజంలోని అన్ని వర్గాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది వీటిని నమ్ముతారు. వివిధ మతాలలో ఆత్మలు, పునర్జన్మ, కర్మ సిద్ధాంతాలు ఉన్నాయి. ఇవి మరణానంతర జీవితం, ఆత్మల ఉనికిపై నమ్మకాన్ని బలపరుస్తాయి. తరతరాలుగా …
Bhandaru Srinivas Rao………………. అంకిత భావంతో చేసే పనిలో కష్టం కనిపించదు. దానికి అనురక్తి తోడయితే అలసట అనిపించదు. ఫలితాలు అద్భుతంగా వుంటాయి. ఇలా పనిచేసే కార్యశూరులు ప్రభుత్వ శాఖల్లో చాలా తక్కువ అనే అభిప్రాయం అనేక మందిలో వున్న మాట కూడా వాస్తవం. నేను బహుకాలం పనిచేసిన ఆలిండియా రేడియో సైతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనిదే. …
Ravi Vanarasi………. సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ లో కొన్ని పాత్రల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ముఖ్యంగా త్రిపాఠీ కుటుంబాన్ని అంతర్గతంగా కదిలించిన ఒక కీలక పాత్ర – అదేనండి, కాలీన్ భయ్యా (Kaleen Bhaiya) భార్య, బీనా త్రిపాఠి (Bina Tripathi) పాత్ర! రసికా దుగల్ (Rasika Dugal) ఈ పాత్రకు …
Mohammed Rafee…….. తేరే ఇష్క్ మే… పన్నెండేళ్ల క్రితం విడుదలైన ‘రాంఝన’ సినిమా సీక్వెల్ ఇది. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ.. మెలో డ్రామా మూవీ! తమిళ సినిమాలు పాన్ ఇండియాకు సెట్ కావు! రాంఝన బాలీవుడ్ సినిమాగా సూపర్ హిట్ అయినా, దాని సీక్వెల్ తమిళ నటుల చేతిలో తుస్సుమంది. తమిళ హీరోలకే కాదు …
error: Content is protected !!