అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Bhandaru Srinivas Rao ……………………………………. పాటా పద్యం కలబోస్తే ‘ఈలపాట రఘురామయ్య’ అంటారు. సినిమాల్లో కృష్ణుడుగా, నారదుడి గా పేరు తెచ్చుకున్న నటుడు ఆయన. కురుక్షేత్రంలో మొదటి కృష్ణుడుగా వేసేవారు. ‘బావా ఎప్పుడు వచ్చితీవు’ ‘ఎక్కడ నుండి రాక’ అనే పద్యాలు చాలా బాగా పాడే వారు. పాండవుల సందేశం తీసుకొనే సీన్ లో ‘ …
Taadi Prakash …………………….. అతనొక రెస్ట్ లెస్ రచయిత. రగులుతూ ఉండే తీవ్రవాది. ఎగురుతూ ఉండే జెండాలా బతికాడు. ప్రజల మనిషి. కూలి జనాన్ని కూడగట్టిన నాయకుడు. రాజీపడే మనిషి కాదు. రాబిన్ హుడ్ లాంటి వాడు. ఒక బ్యాంక్ దోపిడీకి ప్రయత్నించాడు. పన్నెండు నవలలు రాశాడు. కదంతొక్కే వాక్యాల వాడు. అతని అక్షరాలు పాఠకుల్ని …
Paresh Turlapati……………… Is there a force that drives us?…………………….. దేవుడు ఉన్నాడా? లేడా? అనేది చాలా పెద్ద చర్చ..ఎందుకంటే దేవుడు అందరికీ కనిపిస్తే అసలు ఈ చర్చే లేదు..దేవుడ్ని నమ్మే వాళ్ళ అనుభవాలు ఒకరకంగా ఉంటాయి..నమ్మని వాళ్ళ అనుభవాలు ఇంకో రకంగా ఉంటాయి.అందరికీ ఒకే రకమైన అనుభవాలు ఉండాలని రూలేమి లేదు.. నన్ను …
Virupaksha Guha ……………. విరూపాక్ష గుహ …….అరుణాచలం లో తప్పక చూడవలసిన ప్రదేశం ఇది. ఒకప్పుడు గుహ లా ఉండే ఈ ప్రదేశం కాలక్రమేణా కొత్త రూపు సంతరించుకుంది. కొన్ని వందల ఏళ్ళక్రితం ‘విరుపాక్ష ముని’ ఈ గుహలోనే దీర్ఘకాలం తపస్సు చేసారని అంటారు. అందువల్లనే ఆ గుహను విరూపాక్ష గుహగా పిలుస్తున్నారు. తదుపరి కాలంలో …
Nehru vs Ambedkar …………………… అంబేద్కర్.. ఒక న్యాయనిపుణుడు, ఒక ఆర్థికవేత్త, ఒక రాజకీయవేత్త, ఒక సంఘ సంస్కర్త.. రాజ్యాంగ పితామహుడు.. భారతీయులకు సామాజిక హక్కులు లభించాయన్నా.. దేశంలో ప్రజాస్వామ్యం ఉందన్నా అది డా.బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషి వల్లనే. ఆయన భారతీయులకే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక తరాలకు స్ఫూర్తిదాయకం.. ఇవాళ కాంగ్రెస్ ఇతర పార్టీలు …
Who am I ? ………………………….. రెండే రెండక్షరాల పదం ‘నేను’. ఈ పదం ప్రతి మనిషికీ ఎంతో ఇష్టమైనది. అయినా నేను అనే భావనను పోగొట్టడానికే ప్రతి మనిషీ ప్రయత్నించాలి. ఎందుకంటే నేను అంటే అహం. నేను అనుకున్నప్పుడే ‘నాది’ అనే భావం పుడుతుంది. అన్నింటిమీదా మమకారం కలుగుతుంది. నేను లేకపోతే ఇక నాది …
Dangerous Forest ………………………………….. దూరం నుంచి చూస్తే పచ్చటి చెట్ల తో ఆ అడవి అద్భుతంగా ఉంటుంది. లోపలికి వెళ్లి చూస్తే మటుకు భయం పుట్టేలా అక్కడ చెట్లకు శవాలు వేలాడుతూ కనిపిస్తుంటాయి. జంతువులు పీక్కు తినగా మిగిలిన కళేబరాలను చూడగానే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. అక్కడ చెట్లకున్న ఉరి తాళ్లు గాలికి ఊగుతూ ఉంటాయి.ఈ అడవిలో …
Omkareshwar Temple …………………… దేశం లోని శైవ క్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు పరమ పవిత్రమైనవిగా భక్తులు భావిస్తుంటారు. ఈ క్షేత్రాలలో జ్యోతి రూపంలో శివుడు లింగాలలో వెలుగొందుతుంటారని భక్తుల నమ్మకం. వాటిలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని సందర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరాన …
Ravi Vanarasi …………………… విరాట్ కోహ్లీ తన వన్డే అంతర్జాతీయ కెరీర్‌ను 2008 ఆగస్టులో శ్రీలంకపై ప్రారంభించాడు. ఆరంభంలో కాస్త తడబడ్డా, ఆ తర్వాత అతను వన్డే క్రికెట్‌లో ఒక శక్తిగా ఎదిగాడు. అతను 302 వన్డే మ్యాచ్‌లు ఆడి 57.88 సగటుతో 14181 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 51 సెంచరీలు, 74 అర్ధ …
error: Content is protected !!