అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Arrow of criticism………………….. పోలీస్ వ్యవస్థ పనితీరు పై సంధించిన అస్త్రం ఈ ‘Writer’ సినిమా. కొత్త కథాంశం. పోలీస్ వ్యవస్థలోని లోతు పాతులను బాగా స్టడీ చేసి తీసిన చిత్రమిది. పోలీస్ అధికారులు అధికార మదంతో కింది స్థాయి ఉద్యోగులను ఎంత హీనంగా చూస్తారో కళ్ళకు కట్టినట్టు చూపారు. ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక కొంతమంది …
Finally succeeded……………………………. పట్టు వదలని విక్రమార్కునిలా పరిశ్రమించి మొత్తానికి విజయం సాధించాడు ప్రముఖ నటుడు సురేష్ గోపి. త్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోట.. అక్కడ 75 వేల ఓట్ల మెజారిటీతో సురేష్ గోపీ గెలవడం విశేషం. కేరళలో బీజేపీ గెలిచిన ఏకైక సీటు ఇది. ఈ విజయం కేరళ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. …
Pudota Showreelu……………………………. యవ్వనంలో అనేక ఒత్తిడులకు లోనై వివాహానికి నోచుకోక మనుషులకు దూరంగా .. ఒంటరి జీవితం గడుపుతున్న అందమైన మాయాదేవి,ఒక పెద్ద పురాతనమైన మహల్ లో వుంటుంది. తోడుగా రెండు పెద్ద భయంకరమైన కుక్కల్ని, పక్షుల్ని పెంచుకుంటూ వుంటుంది. ఎప్పుడూ నల్లని బట్టలు ధరిస్తూ …ప్రపంచం పట్ల ఏహ్య భావం,మనుషుల పట్ల అపనమ్మకం కలిగి …
One hero movies released on the same day…….. సినీ పరిశ్రమలో ఒక్కోసారి ఎవరూ ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. హీరోలు,హీరోయిన్లు, నిర్మాతలు,దర్శకులు ఎవరూ అందుకు అతీతులు కాదు. యువరత్న బాలకృష్ణ .. నటి విజయశాంతి ఒకప్పుడు సూపర్ హిట్ పెయిర్ గా పేరు గాంచారు. 93 వరకు ఇద్దరూ కలసి నటించారు. వారి సినిమాలన్నీ …
Vissanna Vedam ………………………………… ‘గుండమ్మ కథ’ సినిమాలో ఓ పాట ఉంది. ‘లేచింది మహిళా లోకం’ అని .. ఈ పాట చాలా పాపులర్ సాంగ్. ఈ పాటలోనే “ఎపుడో చెప్పెను వేమన గారు,అపుడే చెప్పెను బ్రహ్మం గారు,ఇప్పుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మ .. విస్సన్న చెప్పిన వేదం కూడా”అని ఘంటసాల గారు పాడారు. వేమన ఎవరో …
River trip……………………………………….. అమెజాన్.. ప్రపంచంలోనే రెండో పొడవైన నది. నీటి పరిమాణం పరంగా అయితే అతిపెద్ద నది ఇదే. దక్షిణ అమెరికా ఖండంలో తొమ్మిది దేశాల మీదుగా.. 6,500 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుంది .. అయినప్పటికీ ఈ నదిపై ఎక్కడా ఒక్క వంతెన కూడా కనిపించదు. ఇక ఈ ప్రమాదకరమైన నది ..దాని చుట్టూ ఉన్న …
He is a chapter in the history of cinema……….. అందరూ కలలు కంటారు కానీ వాటిని సాకారం చేసుకునే వారు కొందరే. ఆ కొందరిలో రామోజీ అగ్రస్థానంలో ఉంటారు. ఉషాకిరణ్ మూవీస్ ను అగ్రగామి సంస్థగా .. అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ గా చూడాలని ఈనాడు రామోజీరావు కలలు కన్నారు. ఆ …
Odissa Assembly elections …………………….. బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌కు ఓటమి ఎరగని నేతగా మంచి పేరుంది. అయితే ఈ సారి ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ అధికారం కోల్పోవడమే కాకుండా పోటీ చేసిన ఒక చోట ఓడిపోయారు. మరో చోట గెలిచారు .. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు ఓరకంగా ఆయనకు చుక్కలు చూపించాయి. ఫలితాలు …
Bharadwaja Rangavajhala ……………………………………. ఆ కమల్ హసనూ రజనీకాంతూ ఆళ్ల సినిమాల్లో పాటలు భలే ఉంటాయిరా … మన రామారావూ కృష్ణా సినిమాల్లో పాటల్లా కాకుండా …ఈ డైలాగ్ కొట్టింది ఎక్కడా విజయవాడ చుట్టుగుంట సెంటర్లో. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్స్ ఉన్న చోటులో అప్పట్లో మామిడి తోటలు ఉండేవి కదా … వాటి ముందు పాక …
error: Content is protected !!