అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Nirmal Akkaraju………….. A warrior who fought for the protection of fundamental rights కేశవానంద భారతి. ఈ తరం వారికి ఆయన గురించి అంతగా తెలియదు. ఆధ్యాత్మిక వాదిగానే చాలామందికి ఆయన తెలుసు. కానీ ప్రాధమిక హక్కుల పరిరక్షణ కోసం ఆయన సుదీర్ఘ కాలం కోర్టుల్లో పోరాడారన్న విషయం చాలామందికి తెలీదు. ఆ …
సుల్తాన్ పూర్ ఎంపీ మేనకా గాంధీ,ఫిలిబిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్‌గాంధీ పేర్లు బీజేపీ తొలి జాబితాలో కనిపించలేదు. దీంతో ఈ ఇద్దరికీ టిక్కెట్లు ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.ఫిలిబిత్‌లో కొత్త అభ్యర్థిని బరిలోకి దించడానికి బీజేపీ హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని …
Will Modi win with a bumper majority?.……………………………. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. మోడీ 2014 లో 2019..లో కూడా వారణాసి నుంచే పోటీచేసి గెలుపొందారు. 2014 లో మోడీ పోటీ చేసినప్పుడు ఆయన పై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీ వాల్.. కాంగ్రెస్ …
Bharadwaja Rangavajhala………………………… A director who made realistic films సినిమా పరిశ్రమలో ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలన్న కోరికతో ఇండస్ట్రీ ప్రవేశం చేశారు బిఎస్ నారాయణ. ఆయన మిత్రులు ‘ఆదర్శం’ అనే సినిమా తీస్తున్న రోజులవి. అంటే 1951 అన్నమాట. ఆ సినిమా ద్వారానే నారాయణ సినిమాల్లోకి వచ్చి పడ్డారు. ఈయన స్వస్థలం కరీంనగర్. …
Paresh Turlapati ……………….. Greatness………………………… ప్రకాశం పంతులు గారి గొప్పతనం గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వీడియోలో చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే…………….. “సార్..ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూంలో పడక్కుర్చీలో నిద్ర పోతున్నారు..టికెట్ లేదు..బయటికి వెళ్లమంటే వెళ్ళట్లేదు ” స్టేషన్లో వెయిటింగ్ రూములను పర్యవేక్షించే మహిళ స్టేషన్ మాస్టర్ కి కంప్లైంట్ …
భండారు శ్రీనివాసరావు ……………………………. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారు అంటుండే వారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా, రాములోరి గుడి, షావుకారు దుకాణం లేని ఊరు ఉండదని.మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే పాతరోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే …
Srinivasa Krishna Patil………………………….. ]।।ఓం నమః శివాయ।।అబ్బాయీ, పద్మము – అనే పదానికి పర్యాయవాచకాలను చెప్పు? {{కొడుకు}}కమలము, నళినము, తామరపూవు ]అంతేనా? {{కొడుకు}}నాకంతే తెలుసు. ]నేను చెబుతాను చూడు – వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము.. {{కొడుకు}}నాన్నా, నాన్నా, ఆగు. ]చెప్పు. {{కొడుకు}}వీటన్నిటికీ అర్థం పద్మం …
Subramanyam Dogiparthi……………………. బాపు గారి క్లాస్, మాస్ సినిమా. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు. ఆ పాత్రలు మాధవాచార్యులు, గోపాలాచార్యులు. విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే.అక్కినేని,బాపు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఇది. బడి vs గుడి ఏది ముఖ్యం …
Sheik Sadiq Ali …………………………………. ఇది తొమ్మిదేళ్ల నాటి అనుభవం … బీదర్ కోట చూసేందుకు నేను మిత్రులు వాసిరెడ్డి వేణుగోపాల్ , కె ఎన్. మూర్తి వెళ్ళాం. ఆనాడు జరిగిన విషయాలను యధాతధంగా మీముందు ఉంచుతున్నా. ముందుగా కోట స్వరూప స్వభావాల గురించి చెప్తాను.ఈ కోట రెండు భాగాలుగా వుంటుంది.ముందు వైపు కొత్త కోట వుంటుంది.దాని వెనుక …
error: Content is protected !!