అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

నాన్న నేర్పిన చదువు !!

Srinivasa Krishna Patil………………………….. ]।।ఓం నమః శివాయ।।అబ్బాయీ, పద్మము – అనే పదానికి పర్యాయవాచకాలను చెప్పు? {{కొడుకు}}కమలము, నళినము, తామరపూవు ]అంతేనా? {{కొడుకు}}నాకంతే తెలుసు. ]నేను చెబుతాను చూడు – వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము.. {{కొడుకు}}నాన్నా, నాన్నా, ఆగు. ]చెప్పు. {{కొడుకు}}వీటన్నిటికీ అర్థం పద్మం …

బాపు ఇమేజ్ పెంచిన సినిమా !

Subramanyam Dogiparthi……………………. బాపు గారి క్లాస్, మాస్ సినిమా. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు. ఆ పాత్రలు మాధవాచార్యులు, గోపాలాచార్యులు. విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే.అక్కినేని,బాపు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఇది.  బడి vs గుడి ఏది ముఖ్యం …

బీదర్ కోటలో ఆ రాత్రి ……………………..

Sheik Sadiq Ali ………………………………….  ఇది తొమ్మిదేళ్ల నాటి అనుభవం … బీదర్ కోట చూసేందుకు నేను మిత్రులు వాసిరెడ్డి వేణుగోపాల్ , కె ఎన్. మూర్తి వెళ్ళాం. ఆనాడు జరిగిన విషయాలను  యధాతధంగా  మీముందు ఉంచుతున్నా. ముందుగా  కోట స్వరూప స్వభావాల గురించి చెప్తాను.ఈ కోట రెండు భాగాలుగా వుంటుంది.ముందు వైపు కొత్త కోట వుంటుంది.దాని వెనుక …

దృశ్యకావ్యమే .. జనాలకు ఎందుకు నచ్చలేదో ?

Subramanyam Dogiparthi …………………………………. సంగీత సాహిత్యాల సమ్మేళవింపు . నాకయితే ఓ దృశ్య కావ్యం . నాకిష్టమైన సినిమాలలో ఒకటి 1969 లో వచ్చిన ఈ ‘ఏకవీర’ సినిమా . తెలుగులో తొలి జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి రెండో నవల ఇది. 1930 దశకంలో ‘భారతి’ మాస పత్రికలో సీరియల్ …

దెయ్యాల చెట్టు !!

Bharadwaja Rangavajhala ……………………………. అనగనగా ఓ ఊరి చివర శ్మశానం అవకాడ …ఓ మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టుమీద దెయ్యాలుంటాయని … ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో బాగా ప్రచారంలో ఉన్న విషయం.సుబ్బయ్య కూడా చిన్నప్పట్నించీ ఈ విషయం వింటూనే ఉన్నాడు. అయితే అతనెప్పుడూ దెయ్యాలను చూడలేదు. దెయ్యాలను చూడలేదు కాబట్టి దేవుడు కూడా …

జనం ఆదరించని మరో నటుడి పార్టీ !

Failure political party ……………… శరత్ కుమార్ సినిమా పరిశ్రమలోకి రాకముందు స్టూడెంట్ గా ఉన్నదశలో  ‘ బాడీబిల్డర్’ గా  గుర్తింపు పొందారు. 1974లో “మిస్టర్ మద్రాస్ యూనివర్శిటీ” బిరుదును సంపాదించారు. కొన్నాళ్ళు బెంగళూరు లో తమిళ వార్తాపత్రిక దినకరన్‌ మార్కెటింగ్ విభాగంలో సైకిల్ బాయ్‌గా చేసాడు.గ్రాడ్యుయేట్ అయ్యాక అదే పత్రికలో రిపోర్టర్ గా చేశారు.  …

బాపు దృశ్యకావ్యం !!

 Subramanyam Dogiparthi………………….. దర్శకుడు బాపు తీసిన దృశ్య కావ్యం ఈ భక్త కన్నప్ప. ఆయన తప్ప మరెవ్వరూ ఇంత అద్భుతంగా తీయలేరేమో అనిపిస్తుంది . అంత బాగా తీసారు . శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అష్ట దిగ్గజాలలో ఒకరయిన ధూర్జటి మహాకవి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ఆధారంగా వచ్చిన పలు సినిమాలలో ఇది ఒకటి . …

ఆ పూల లోయ అందాలు అద్భుతం !!

Wandering through that valley of flowers is a sweet experience………………….. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ .. ఒక అద్భుత వనం.. దీనినే దేవతల ఉద్యానవనం అంటారు. ఇక్కడ లక్షల రకాల పుష్పాలు, ఔషధ మొక్కలు ఉండటంతో ఆ ప్రాంతమంతా సువాసనలతో ఎప్పుడూ గుభాళిస్తుంటుంది. ఈ ఉద్యానవనం జూన్ నుండి అక్టోబరు వరకు మాత్రమే …

అలరించే కథ చెప్పిన పెద్దమ్మ !

Subramanyam Dogiparthi ………………………… చందమామను చూపిస్తూ  చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు… అక్కడ ఓ ముసలమ్మ రాట్నంతో నూలు వడుకుతున్నదని.ఈ సినిమా కధ కూడా ఆ ముసలమ్మ పేదరాశి పెద్దమ్మదే. ఈ సినిమాలో మహా శివుడు పేదరాశి పెద్దమ్మ ఆజన్మ బ్రహ్మచర్యానికి , త్యాగానికి ముగ్ధుడై చంద్రలోకంలో నివసించే వరాన్ని ప్రసాదిస్తారు. పేదరాశి పెద్దమ్మ కధలు …
error: Content is protected !!