అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

రాణి రుద్రమదేవి సందర్శించిన ప్రాంతమిది !

Motupalli flourished in the Kakatiya Empire……………………….. ఏపీలోని  బాపట్ల జిల్లా లో ఉన్న ‘మోటుపల్లి’ రెండువేల సంవత్సరాల క్రితమే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ ఓడరేవు పట్టణంగా విరాజిల్లింది. నాటి కాకతీయ సామ్రాజ్యంలో మోటుపల్లి, మచిలీపట్నం ఓడరేవుల ద్వారా సముద్ర వ్యాపారం ఎక్కువగా జరిగింది.  నిత్యం వచ్చీపోయే ఓడలతో మోటుపల్లి రేవు ఎప్పుడూ రద్దీగా ఉండేదని …

ఆమె ఒక్కదాని కోసమే పోలింగ్ బూత్ !!

Is that the greatness of democracy?……………………….. ఒక్క ఓటరు కోసం  పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అరుణాచల్ ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతం లో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.  అరుణాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ .. లోక్‌సభ ఎన్నికలు  ఏప్రిల్ 19వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా కేవలం ఒక ఓటర్ కోసం పోలింగ్ …

ఎన్టీఆర్ vs పాద నమస్కారాలు !

భండారు శ్రీనివాసరావు ………………………………………….. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకమునుపే జగత్ ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు. మద్రాసులోని ఆయన ఇంటి ముందు ప్రతి ఉదయం రెండు మూడు టూరిస్టు బస్సులు నిలిపి వుండేవి. ఆయన అలా బయటకు వచ్చి మేడమీది వరండాలో నిలబడగానే అప్పటి వరకు ఆయనకోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అలవి వుండేది …

ఘనమైన చరిత్ర “మోటుపల్లి రేవు” ది !

The former naval base మోటుపల్లి.. ఒకనాడు మహానౌకా కేంద్రంగా విలసిల్లిన రేవు పట్టణం. ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ ఓడరేవుకి వాణిజ్యపరంగా శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ చరిత్రకు తార్కాణంగా జిల్లాలోని పలు సముద్రతీర ప్రాంతాలు నిలుస్తాయి. ఒకనాడు ఆంధ్ర దేశానికే మకుటాయమానంగా నిలిచి, దేశ విదేశాలతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరిపిన ఖ్యాతి …

తెరపై ఆమె కనబడితే చాలు.. ఈలలు.. కేకలు !!

Bharadwaja Rangavajhala………………………….   బాపూగారి ముత్యాలముగ్గులో ముక్కామల కూతురుగా నోట్లో బ్రష్ పెట్టుకుని తరచూ కనిపించే అమాయకురాలి పేరే జయమాలిని అంటే . నీ ఇల్లు బంగారం గానూ…గుగ్గుగ్గు గుడిసుంది…గుడివాడ ఎల్లాను…గుంటూరు పోయాను లాంటి ఐటమ్ సాంగ్స్ కి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. అలాగే జయమాలిని కీ క్రేజ్ తగ్గలేదు. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం పెళ్లి …

హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పాడు!

The great stage artist …………. ఎండాకాలపు మిట్టమధ్యాహ్నం నిప్పులు చిమ్ముతున్న వడగాలిని తట్టుకోలేక ఊళ్లకి ఊళ్లు తలుపులేసుకొని కూర్చుంటే… మా వూరి ముంగిట్లో  మాత్రం ఆ వేళ వెన్నెల కురిసింది. రాత్రికి హరిశ్చంద్ర  నాటకం. చంద్రమతి వేషంలో పద్యనాటక గాన కోకిల గూడూరు సావిత్రి. మహాతల్లి పద్యం పాడిందంటే శిలలు సైతం కరిగి ఆమె …

తెలుగునాట నటరత్నాలు ఎందరో !

భండారు శ్రీనివాసరావు…………………………………………… నాటక చరిత్ర అంతా తెలుసుకోవడం అంత సులభం ఏమీ కాదు. అలాగే తెలుగు రంగస్థల నటుల గురించి కూడా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు ‘నట రత్నాలు’ అని ఆంధ్ర ప్రభ వీక్లీ లో ఓ శీర్షిక నడిపే వారు. ఆరోజుల్లో అందరూ వాటిని ఆసక్తిగా చదివేవాళ్ళు.పామర జనాల నాలుకలపై నర్తించిన పాండవోద్యోగ …

జెండాపై కపిరాజు ………ఒన్స్ మోర్ ప్లీజ్!

Bhandaru Srinivas Rao ……………. హైదరాబాదు చిక్కడపల్లి త్యాగరాజ గానసభలో దాదాపు వారానికి ఒక రోజయినా ఏదో ఒక నాటకం వేస్తుంటారు. ఈవిధంగా రంగ స్థల రంగానికి గానసభ చేస్తున్న సేవ మెచ్చుకోతగ్గదే. కాకపొతే నాటకానికి ముందు ఏదో ఒక సభ పెట్టి వక్తల ప్రసంగాలతో, ముఖ్య అతిధుల అభిభాషణలతో ప్రేక్షకుల ఓర్పును పరీక్షిస్తుంటారన్న అపప్రధ …

ఆనాటి సినిమాల తీరే వేరు!

Subramanyam Dogiparthi …………….  The bond of brothers and sisters  రక్త సంబంధం తర్వాత అన్నాచెల్లెళ్ళ బంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ఇది. అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ ఏ రోజుల్లో అయినా పండుతుంది. ఎన్టీఆర్ చేసిన రక్త సంబంధం, ఆడపడుచు, చిట్టిచెల్లెలు. అక్కినేని నటించిన బంగారుగాజులు , రజనీకాంత్-కీర్తి సురేష్ పెద్దన్న, రాధిక-శశికుమార్ రక్తసంబంధం,రాజశేఖర్ గోరింటాకు …
error: Content is protected !!