అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆయనకు ‘సూపర్ స్టార్’ టైటిల్ ఎవరిచ్చారో తెలుసా ?

Super Star Title ………………….. హీరో కృష్ణ సూపర్ స్టార్ ఎలా అయ్యారో  ఈ తరం లో చాలామందికి తెలియదు . అసలు కృష్ణ కు సూపర్ స్టార్ బిరుదు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం  ఉంది. ప్రఖ్యాత దినపత్రిక ‘ఆంధ్రజ్యోతి’ (ఇప్పటి యజమాన్యం కాదు ) 1977 ఫిబ్రవరి లో ‘జ్యోతి చిత్ర …

శంకర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారా??

Will Kamal show his strength once again? ప్రముఖనటుడు కమల్ హాసన్, డైరెక్టర్ ఎస్ .శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ఇండియన్ 2 ఈ ఏడాది జూన్ లో విడుదల కావచ్చు. 1996లో విడుదలై  సూపర్ హిట్ టాక్ అందుకున్న భారతీయుడు సినిమాకు సీక్వెల్గా  ఇండియన్ 2 తెరకెక్కడం వల్ల ఈ సినిమా పట్ల …

ఇంద్రజాలికుడు సమీర్ మండల్ !

Taadi Prakash ………………………………….. Water colour wonder of India————————— నీటి రంగుల విన్యాసంలో మనల్ని విస్మయ పరచగల కళాకారుడు సమీర్ మండల్. పశ్చిమ బెంగాల్ కి చెందిన వాడు. 1952 మార్చి మార్చి 13న ఉత్తర 24 పరగణాల్లో జన్మించాడు. ముంబై లోని గోరేగావు వెస్ట్ లో ఆయన స్టూడియో. 1980లో మధుమితని వివాహం …

‘వద్దంటే వెళ్ళింది మంగళగిరి’ కి !!

She could not excel in politics ………………………….. నటి జమున సినిమాల్లోనే కాదు రాజకీయంగా కూడా ఎదగడానికి ప్రయత్నించారు.హేమాహేమీలున్న రాజకీయాల్లో రాణించడం అంటే మాటలు కాదు. అయితే ఆవిషయం జమున లేటుగా తెలుసుకున్నారు. ఎన్టీఆర్ కంటే ముందుగా జమున 80 వ దశకం మొదట్లోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో …

అడవే వారి ప్రపంచం !

In the most miserable condition ………………………… తెలుగు రాష్ట్రాల్లోని 35 గిరిజన తెగల్లో అత్యంత ప్రాచీనమైన, దుర్భర దుస్థితిలో ఉన్న తెగ చెంచులు. వీరు ప్రకృతి వైద్యంలో సిద్ధహస్తులు. భవిష్యత్తులో సంభవించే విపత్తులను ముందుగానే పసిగట్టగల సమర్థులు. ప్రకృతి పరిరక్షకులు చెంచులు. ఆహార సేకరణ ప్రధాన వృత్తిగా, మహబూబ్ నగర్, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, …

వాణిశ్రీ జైత్రయాత్రలో మరో మైలురాయి !

Subramanyam Dogiparthi…………………… This generation must see it.  కవయిత్రి మొల్లమాంబలో కధానాయిక మొల్లను తెలుగు వారికి పరిచయ చేసిన సినిమా ఇది .  పద్మనాభం స్వీయదర్శకత్వంలో 1970 లో వచ్చిన చాలా మంచి సినిమా. కమర్షియల్ గా కూడా సక్సస్ అయింది. వాణిశ్రీ తనకొచ్చిన మహదవకాశాన్నిసద్వినియోగం చేసుకుంది. నటుడు పద్మనాభం తీసిన సినిమాల్లో ఇదొక …

ఇలాంటి సినిమాలకు మన హీరోలు దూరం !!

డా. పుల్లూరి సంపత్ రావు……………………………..  migrants  బ్లెస్సీ మలయాళంలో అత్యుత్తమ సినిమాలు చేస్తారనే పేరున్న దర్శకులు. కాజ్బా, తన్మాత్రా, భ్రమరం వంటి సినిమాలకు దర్శకత్వం వహించి అవార్డులు గెలుచుకున్నారు. రచయిత ‘బెన్యామెన్’ రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా వారు గోట్ లైఫ్ సినిమాను తెరకెక్కించారు. ‘ఆడు జీవితం’ పేరుతో రాసిన ఈ కథ కేరళ …

నివురులేని నిప్పుకణిక ! (2)

Taadi Prakash …………………………………….. UNDISPUTED ROCK STAR OF TELANGANA………………..  జర్నలిస్టు దేవులపల్లి అమర్ నడిపే ‘ ప్రజాతంత్ర ‘ వారపత్రిక ఏడాదికోసారి ‘ సాహిత్య స్పెషల్ ‘ గా వచ్చేది. చాలా ఏళ్ళ క్రితం వచ్చిన సాహిత్య సంచికకి లిటరరీ ఎడిటర్ కే శ్రీనివాస్, ఇప్పటి ఆంధ్రజ్యోతి సంపాదకుడు. ఆ ఏడాది గోరటి వెంకన్న …

నివురులేని నిప్పుకణిక ! (1)

 Taadi Prakash ……………………………………………….  TELANGANA ROCKSTAR – GORATI VENKANNA……………  రేపు రేపను తీపికలలకు రూపమిచ్చును గానం … చింత బాపును గానం ..  ‘పులకించని మది పులకించు ‘ పాటలో ఆత్రేయ ఈ మాటలన్నది . గోరటి వెంకన్న గురించేనా? కొన్ని శ్రావ్యమైన గొంతులు మధురంగా పాడుతున్నపుడు -పున్నాగ పూలు వొయ్యారంగా రాలి పడుతున్నట్టు..చలికాలం …
error: Content is protected !!