అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
ఎలిశెట్టి సురేష్ కుమార్…………………………… ‘భళిభళిభళిరా దేవా .. బాగున్నదయా నీ మాయ..బహబాగున్నదయా.. నీ మాయ’! ఆ మాయే మాయాబజార్.. ప్రపంచ సినిమా చరిత్రలో పారాహుషార్. మహాభారతంలో శశిరేఖ పరిణయ ఘట్టం.. హాస్యానికి పట్టం.సావిత్రి అనే మొండిఘటం..కెవిరెడ్డి మేధో విన్యాసం .. ఘంటసాల, రాజేశ్వరరావుల మ్యూజిక్కా?మార్కస్ బార్ట్లే మ్యాజిక్కా ? ఇంతకీ అది సినిమానా.. మన కళ్ళెదుటే …
A temple of secrets……………………….. పెద్ద రాతి కొండను తొలిచి నిర్మించిన దేవాలయం అది. రాళ్లతో, ఇటుకలతో నిర్మించిన ఆలయం కానే కాదు. అక్కడ మనకు అడుగడుగునా అద్భుతాలు కనిపిస్తాయి. చూడటానికి రెండు కళ్ళూ చాలవు. గైడ్ విషయాలు చెబుతుంటే ఇది సాధ్యమేనా అని ఆలోచనలో పడతాం. ఆ దేవాలయమే కైలాస దేవాలయం. ఇది ఎల్లోరా …
Bharadwaja Rangavajhala ……………………………………… తెలుగు సినిమా చరిత్రలో మాధవపెద్ది ఫ్యామిలీది ఓ స్పెషల్ పేజ్. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బ్రాహ్మణ కోడూరు గ్రామం నుంచి రాజకీయ, సాహిత్య, సంగీత చిత్రకళా రంగాల్లో జండా ఎగరేసిన ఫ్యామిలీ ఇది.ఈ బ్రాహ్మణ కోడూరుతో నాకో అనుభవం ఉంది. ఆ ఊరు నుంచీ ఆ రోజుల్లో పీపుల్స్ వార్ …
Ramana Kontikarla ………………. చరిత్రలోకి చూసే కొద్దీ… తెలియని విషయాలెన్నో తెలుస్తుంటాయి. మనల్ని అబ్బురపరుస్తాయి. కొత్తగా అనిపిస్తుంటాయి. గ్రామోఫోన్ గర్ల్ గా గుర్తింపు పొంది.. లతామంగేష్కర్, రఫీ కంటే ముందే ఒక్కో పాటకు వారిని మించిన రెమ్యునరేషన్ తీసుకున్న గాయకురాలామె. అంతేకాదు, నాటి వైస్రాయ్ నే ధిక్కరిస్తూ గుర్రపుబగ్గీలపై వీధుల్లో తిరిగినా… తన ప్రత్యేక రైల్లో …
A sacred place where rivers meet……………………. ప్రయాగ అంటే సంగమం. నదులు సంగంమించే పవిత్ర స్థలం. అంటే నదులు లేక నీటి ప్రవాహాలు, ఒకదానితో మరొకటి కలిసిపోయే ప్రదేశం అని అర్థం.విష్ణుప్రయాగ ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో 4,501 అడుగుల ఎత్తులో ఉంది. ఇది బద్రీనాథ్ ఆలయం నుండి దాదాపు 40 కి.మీ. దూరంలో …
For what reason did it happen?…………………….. సుప్రసిద్ధ నటి భానుమతిది విలక్షణమైన వ్యక్తిత్వం. ఆమెకు గర్వమని, అహంభావమని దూరం నుంచి చూసినవాళ్ళు అనుకుంటారు. పురుషాధిక్యం ఎక్కువగా ఉన్న సినిమా పరిశ్రమలో అలా పొగరు, వగరు గానే వుండాలి అని భానుమతి అనేక ఇంటర్వ్యూ లలో చెబుతుండేవారు. ఆమె చాలా నిక్కచ్చి మనిషి. ఈ …
Ravi Vanarasi ………… ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టి సంచలనం రేపాడు. సినిమా లో అతని పాత్ర ఒక అయిదు నిమిషాలు పాటు ఉండొచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ గురించి తెలుసుకుందాం. డేవిడ్ ఆండ్రూ వార్నర్ 1986 అక్టోబర్ …
Ramana Kontikarla …………………………… క్షమా సావంత్.. భారతీయ మూలాలున్న అమెరికావాసి.. క్షమా సావంత్ భారత్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదు. వరుసగా వీసా రిజెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. క్షమా సావంత్ ఎవరు..? అమెరికాలోని సియాటిల్ కౌన్సిల్ ఎక్స్ మెంబర్ గా, హక్కుల కార్యకర్తగా క్షమాసావంత్ సుపరిచితురాలు. …
Town in the Himalayan ranges ……………………………….. విష్ణు ప్రయాగ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ నంద ప్రయాగ పట్టణం ఉన్నది.పంచ ప్రయాగలలో రెండవది ఈ నందప్రయాగ.బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే యాత్రికులు ఇక్కడ ఆగుతారు. మంచుకొండల నడుమ సుందర ప్రదేశాల పట్టణంగా ‘నంద ప్రయాగ’కు పేరుంది. న౦దాదేవి అభయారణ్యానికి పైన ఉన్న న౦దఘ౦టి …
error: Content is protected !!