అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

రాజకీయంగా ఎంజీఆర్ ను ఎదుర్కోలేకపోయారా ?

People only supported him as an actor …………………. రాజకీయాలు అందరికి కలసి రావు.  తమిళనాట శివాజీ గణేశన్ పెద్ద హీరో .. నటనలో ఆయనను మించిన వారు లేరు. కానీ రాజకీయాల్లో ఇసుమంత ప్రభావం కూడా చూప లేకపోయారు. తమిళనాట రాజకీయాలది సినిమాలది విడదీయలేని బంధం. ఎప్పటి నుంచో ఆ అనుబంధం కొనసాగుతోంది. కరుణానిధి, …

వర్గీస్ కురియన్ తో ఒక రోజు !

Taadi Prakash ……………. The Father of Indian White Revolution………. అర్థరాత్రి… హైవే… చీకటినీ, చినుకుల్నీ చీల్చుకుంటూ బస్సు దూసుకుపోతోంది.గుజరాత్ వెళ్తున్నాం మేమంతా. అది 1985 చివరిలో. విజయవాడ ‘ఉదయం’ దిన పత్రికలో చీఫ్ సబ్ ఎడిటర్ని నేను. మరో 40 మంది విజయవాడ పత్రికా విలేకరులు. ఖేడా జిల్లాలోని ఆనంద్ అనే చిన్నపట్టణానికి …

‘డాన్’ కథతో అన్ని సినిమాలు తీసారా ?

Many movies with mafia story line బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హీరోగా నిర్మితమైన డాన్ సినిమా దేశీయ చిత్ర పరిశ్రమపై చాలా ప్రభావం చూపింది. ఈ డాన్ సినిమా కథ ఆధారంగా పలు భాషల్లో సినిమాలు వచ్చాయి. ఈ కథ స్పూర్తితో మాఫియా డాన్ పాత్రలతో ఎన్నో చిత్రాలు నిర్మితమైనాయి . ‘డాన్’ …

మాయ మాటలు చెప్పి అమ్మేశాడు !!

No rehabilitation ………………………….. “నా పేరు నగీనా.. మానాన్న చిన్నపుడే చని పోయాడు. అమ్మ పత్తి మిల్లులో పని చేసేది. నాకు పదమూడేళ్లు .. నా కంటే పెద్దోడు అన్నయ్య. సైకిల్ షాపులో పని చేసేవాడు. నేను బడికి వెళ్ళే దాన్ని. అనుకోకుండా అమ్మ జబ్బున పడింది. అప్పటినుంచి కష్టాలు మొదలైనాయి. వంటా వార్పూ నేర్చుకున్నాను. …

మాటలో .. పాటలో ఆమె తీరే వేరు !

Her style is different……………. ఆమెది విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం. ఆమెకు గర్వమని, అహంభావమని దూరం నుంచి చూసినవాళ్ళు అనుకుంటారు. అయితే అది కేవలం తన ఆత్మ విశ్వాసమని భానుమతి చాలామార్లు చెప్పుకున్నారు. పురుషాధిక్యం ప్రదర్శించే ఈ చిత్రసీమలో అలా పొగరు, వగరు గానే వుండాలి అని ఆమె అనేక ఇంటర్వ్యూ లలో చెబుతుండేది. మొత్తానికి …

తాంత్రిక విద్యలున్నాయా ?

What is tantra ……………………………………………….. ప్రస్తుత కాలంలో తంత్రం అంటే అదేదో చెడు చేయడం అని, రహస్యంగా కుట్రలను పన్నటం అని అందరూ అనుకుంటున్నారు. దాన్ని తంత్ర అనరు. కుతంత్రాలు అంటారు.ఒక కార్యాన్ని విజయవంతం చేయడానికి ఇష్ట కార్య సిద్ధి జరగడానికి కొన్ని మంత్రాలు,వస్తువులను ఉపయోగించి చేసే కార్యక్రమాన్ని తంత్రం అంటారు. తంత్ర అనేది ఒక …

ఈ సుందరానికి పొగరనే మాటకు అర్ధం తెలీదు !

సుమ పమిడిఘంటం……………….. ప్రముఖ నాటకరంగ దర్శకుడు, విలక్షణ నవలారచయిత, మిత్రుడు, శ్రేయోభిలాషి, నాటకం, సాహిత్యం తప్ప వ్యక్తిగత జీవితం బొత్తిగా తెలియని అమాయకుడు . ఈ మాటంటే చాలమంది నోరెళ్ళబెడతారు కానీ నిజజీవితంలో నిస్సందేహంగా అమాయకుడే, సాహిత్య నాటకరంగాలలో ఉద్దండుడే గావచ్చు. ఆత్మవిశ్వాసం, పొగరనుకోవచ్చు. నిజానికి పొగరు అనేమాటకు అర్ధం తెలియనివాడు సుందరం ప్రయోగశీలి, నాటకంలోకి …

‘సరస్వతి నది’ నిజంగా ఉందా ?

 The story of the river ……………….. త్రివేణి సంగమం లోని ‘సరస్వతి నది’ అసలు నిజంగా ఉందా ? మాయమయిందా ? కేవలం పురాణాల్లో ప్రస్తావించిన నది మాత్రమేనా ? ఈ విషయంపై ఎన్నో చర్చలు జరిగాయి. మరెన్నో పరిశోధనలు జరిగాయి. తర్వాత వాస్తవాలు బయటపడ్డాయి.అవేమిటో తెలుసుకునే ముందు అసలు నది కథ ఏమిటో …

అద్భుత నిర్మాణాలు ఆ రాక్ ఫోర్ట్ ఆలయాలు!!

Sculptural skills …………………….. పల్లవరాజుల శిల్పకళా నైపుణ్యానికి దర్పణం పడుతుంది ఈ రాక్ ఫోర్ట్  ఆలయాల సముదాయం. తమిళనాడులో తిరుచ్చి (తిరుచిరాపల్లి)లో ఈ టెంపుల్ కాంప్లెక్స్ ఉంది. పర్యాటకం పై ఆసక్తి ఉన్నవారు ఈ అరుదైన దేవాలయాలను ఒకసారైనా సందర్శించాలి. ఒకే శిలపై మూడు దేవాలయాలు ఉన్న ఇలాంటి అరుదైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదని …
error: Content is protected !!