థ్రిల్లర్ స్టోరీ ని మరిపించే మర్డర్ కేసు !

A gruesome murder story………………………………… శ్రద్ధా వాకర్ హత్య  తరహాలోనే దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. కొడుకు సాయంతో కట్టుకున్న భర్తను కిరాతకంగా హతమార్చిన భార్యను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త బాడీని 10 ముక్కలుగా నరికిన ఆమె వాటిని ఫ్రిజ్ లో స్టోర్ చేసింది. ఆ …

బోల్తాపడిన బుల్ బుల్ పిట్ట!

Illegal Affairs …………………………………………………….. ప్రియుడి మీద మోజుతో కట్టుకున్న భర్తలను  కడతేరుస్తున్నారు కొందరు మహిళలు. ఇది కూడా అదే రకం కేసు. కానీ.. ఆమె అనుకున్నది ఒకటైతే, మరొకటి జరిగింది. కిరాయి హంతకుల చేతిలో చచ్చిపోయాడనుకున్న భర్త క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఇక  పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడామె ప్రియుడు.  కర్ణాటకలోని …

ఇది క‌థ కాదు!!

Bharadwaja Rangavajhala ……………………… అన‌గ‌న‌గా … ముంబైలో … ఓ తెలుగు ఇంట్లో ఓ బెడ్ రూమ్లో భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య సంభాష‌ణ … అత‌ను : నాకు సుష్మ‌తో రిలేష‌న్ ఏర్ప‌డిన మాట వాస్త‌వ‌మే … వేరే ఎవ‌రి ద్వారానో నీకు తెలియ‌డం కంటే నేను చెప్ప‌డ‌మే బెట‌ర్ అని చెప్పేస్తున్నా … ఆమె …

భార్య.. భర్త మధ్యలో ఉక్రెయిన్!!

ఒక అందమైన భార్య పని అంతా ముగించుకుని బెడ్ రూమ్ లోకి వచ్చేసరికి అప్పుడే టీవీ లో వస్తున్న వార్తలను చూసి కొంచెం విసుగ్గా “ఆ దరిద్రపు రష్యా కు ఏమైంది….⁉️⁉️⁉️ చూడు Ukraine వాళ్ళెంత ఇబ్బంది పడుతున్నారో” అన్నాడు మొగుడు పెళ్లాంతో. ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లి పక్క సర్దుకుంటూ… అప్పటికే పడుకున్న …

సిల్లీ కారణాలతో విడాకులకు …

ఈ ఆధునిక యుగం లో వివాహాలు కావడం .. విడాకులు పుచ్చుకోవడం జెట్ స్పీడ్ తో జరిగిపోతున్నాయి. సంబంధాలు చూసినంత కాలం లేదా పెళ్లి ఏర్పాట్లు కి పట్టినంత కాలం కూడా కాపురాలు సాగడం లేదు. ఏ చిన్న గొడవ వచ్చినా వెంటనే విడిపోతున్నారు. అందుకే… విడాకులు కోరుకుంటున్నవారి సంఖ్య ఇటీవలికాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఇందుకు …

భర్తల్లో ఇన్ని రకాలుంటారా ?

Husbands………………………………………………… భర్తల్లో పలు రకాల భర్తలుంటారు. ఒక్కోరిదీ ఒక్కో టైపు ..ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. వారి గురించి, వారి లక్షణాల గురించి ప్రభు గారు చక్కగా వివరించారు. సరదాగా చదువుకోండి.  1..లేలేత భర్తలు భార్య చుట్టూ తిరుగుతూ ఉండడం.. భార్య చూపు తగిలితే చాలనుకోవడం.. ” అసలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ పెళ్ళవదు”, అనుకోవడం..భార్య …

నాన్న! ( మినీ కథ )

“అంకుల్. మీరు కథలు రాస్తారట గదా..నాన్న గురించి వ్యాసం రాయాలి..నాలుగు పాయింట్లు చెప్ప రా?” పక్కింటి పిల్లోడు వచ్చి అడిగేడు. “మీ నాన్న గురించి నాకేం తెలుసురా” అన్నాను. “మీరు నాన్నే కదా మీ పిల్లలకు. మరి నాన్న అంటే మీకు తెలీదా?”అన్నాడు వాడు. “నిజమే…ఇక్కడ ఎవరి నాన్నల గురించి వాళ్ళే వ్యాసం రాయాలి. ” …
error: Content is protected !!