ఓ మాదిరి యాక్షన్ థ్రిల్లర్ !!

Action Movie….. ‘కాసర్‌గోల్డ్’ (Kasargold) 2023 నాటి సినిమా ఇది. ఆసిఫ్ అలీ, సన్నీ వేన్,వినాయకన్  ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కి  మృదుల్ నాయర్ దర్శకత్వం వహించారు. కథ ఏమిటంటే ? కేరళ బ్యాక్‌డ్రాప్‌లో సాగే బంగారం స్మగ్లింగ్ కథ ఇది. దుబాయ్ నుండి అక్రమంగా తరలిస్తున్నఎమ్మెల్యే మూసా …

ఆయన కళ్ళతోనే భయపెడతాడా ?

A different kind of actor………….. ‘జైలర్’ సినిమాలో విలన్ పాత్ర మామూలు విలన్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది. మహా క్రూరం గా వ్యవహరిస్తుంటాడు. ఆ క్యారెక్టర్ ను దర్శక రచయితలు అలా వెరైటీగా మలిచారు. నటుడు వినాయకన్ ఆ విలన్ వర్మ పాత్రలో ఇమిడిపోయారు. వినాయకన్ కళ్ళలో ఒక రకమైన క్రూరత్వం, అదే సమయంలో …
error: Content is protected !!