వ్యధార్త జీవుల యదార్ధ చిత్రం !

Pudota Showreelu ………………………..  ”పడమటి కనుమలు” ( మేర్కు తొడర్చిమలై  ) తమిళ సినిమా  ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇది పడమటి కనుమలలోని మున్నార్ అడవులు,కొండలపై జరిగిన కత.ఆ పెద్దపెద్ద కొండలకు దిగువన తమిళనాడులోని ఒక చిన్న పల్లెలో కత ప్రారంభమవుతుంది. ఆ పల్లె నుండి మున్నార్ కొండలపై వుండే ఏలక్కాయ తోటల్లో,ఆ పల్లె ప్రజలు …

అందరికి నచ్చదీ ఈ రణసింగం !

రెండేళ్ల క్రితం విడుదలైన ఈ రణసింగం సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కథ క్లుప్తంగా చెప్పుకోవాలంటే ….. చిన్నపల్లెటూర్లో ఉండే  రణసింగం కి విప్లవ భావాలు ఎక్కువ. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. ఊరిలో సమస్యల కోసం  తను ముందుండి పోరాడుతుంటాడు.అతని తీరు నచ్చడం తో హీరోయిన్ ఐశ్యర్వ రాజేష్ రణ సింగం ను ప్రేమిస్తుంది. తర్వాత ఇద్దరి …
error: Content is protected !!