ఆ రాజు గారి సమాధిలో వందల కోట్ల బంగారం !!

Rich tomb…….. ఈజిప్ట్ పాలకుడైన  టుటన్‌ ఖామెన్ సమాధి ప్రాచీన ఈజిప్ట్ చరిత్రలోనే అత్యంత సంపన్నమైనదిగా, చెక్కుచెదరకుండా లభించిన ఏకైక సమాధిగా గుర్తింపు పొందింది. ఇందులో సుమారు 5,000 కంటే ఎక్కువ వస్తువులు దొరికాయి. మమ్మీ ముఖంపై ఉంచిన  ముసుగు పూర్తిగా 11 కిలోల (22 పౌండ్ల) స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈజిప్ట్ …
error: Content is protected !!