‘కేదార్‌నాథ్’ కు రోప్‌వే … ఎప్పటికి వస్తుందంటే ?
Modern transportation ……… కేదార్‌నాథ్ క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం కేంద్ర, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు నిర్మిస్తున్న ఆధునిక రవాణా మార్గాల పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.సాధారణంగా గౌరీకుండ్ నుండి కేదార్‌నాథ్ ఆలయానికి చేరుకోవడానికి కాలినడకన లేదా గుర్రాలపై 8 నుండి 9 గంటల సమయం పడుతుంది.ఈ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకుకొత్త ప్రాజెక్టులు దోహద పడతాయి. సోన్‌ప్రయాగ్ …
