అద్భుతం .. హరప్పా నగర నిర్మాణ శైలి !!
Harappan culture……… హరప్పా సంస్కృతి (సింధు లోయ నాగరికత) ప్రపంచంలోని అత్యంత పురాతనమైన, గొప్ప కాంస్య యుగ (Bronze Age) నాగరికతలలో ఒకటి. క్రీస్తుపూర్వం (BC) 2500 నుండి 1900 మధ్య కాలంలో ఈ నాగరికత అత్యున్నత దశకు చేరుకుంది. మన దేశంలోని గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలలో …
