చూడాల్సిన క్షేత్రం ‘ఘటిక సిద్ధేశ్వరం’ !     

అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఘటిక సిద్దేశ్వరం ఒకటి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి పూర్వం ఇక్కడ ఆలయం వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. సప్త రుషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథసిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో పేర్కొన్నట్టు చెబుతారు.ఇక్కడి  శివుడు సిద్దేశ్వరునిగా, అమ్మవారు ఇష్టకామేశ్వరిగా కొలువై వున్నారు. …

ఊగే అలలపై ప్రయాణం చేయాలనుకుంటున్నారా ?

సాగర్  శ్రీశైలం బోటు  యాత్ర ……. ప్రకృతి రమణీయ దృశ్యాలు  చూసి పరవశించండి…….   ఊగే అలలపై  ప్రయాణం తాలూకూ అనుభూతులు సొంతం  చేసుకోండి …….       కృష్ణమ్మ వొడిలో వోలలాడుతూ నల్లమల కొండల సోయగాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు చూడాలని  ఆశపడే పర్యాటకులకు ఇది శుభవార్త. సాగర్ శ్రీశైలం బోటు యాత్రకు …

ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం !

కేరళ లోని చెంకల్ మహేశ్వరం  శివపార్వతి ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్టించారు. అయిదువేల ఏళ్ళ చరిత్ర గల శివపార్వతి ఆలయం రూపురేఖలు కాలక్రమంలో మారుతూ వస్తున్నాయి. తిరువనంతపురం సమీపంలో ఉన్న ఈ ఆలయం సుప్రసిద్ధమైనది. ఆలయ ప్రాంగణంలో 111 అడుగుల ఎత్తులో నిర్మించిన శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పదికోట్ల వ్యయంతో ఈ …

అక్కమహాదేవి గుహలను చూసారా ?

Pudota Sowreelu…………………………… శ్రీ శైలం నుంచి అక్క మహాదేవి గుహలు 18 కి.మీ దూరంలో ఉంటాయి. హరిత హోటల్ వద్దనున్న రోప్ వే పాయింట్ దగ్గరకు చేరాము.అక్కడ అక్కమహాదేవి గుహలకు టిక్కెట్లు తీసుకున్నాము.ఒక్కొక్కరికి 380/రూ.  రోప్ వే నుంచి పాతాళగంగకు చేరుకుని,అక్కడ నుండి అక్కమహాదేవి గుహలకు వెళ్ళే లాంచీ ఎక్కాము.ఈ లాంచీ ఒక్క ట్రిప్ మాత్రమే …

తెలంగాణ ‘పానకాల స్వామి’ ని చూసారా ?

తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో కూడా ఒక పానకాల స్వామి ఉన్నాడు. మంగళగిరి పానకాలస్వామి అంత పాపులర్ కాక పోయినా ఈ స్వామి కూడా స్వయంభువు.కొండ రాళ్ళ మధ్య పెద్ద రాతిలో వెలసిన నరసింహ స్వామి. బిందె తో పోసినా…గ్లాసు తో పోసినా సగం పానకం మాత్రమే స్వామి స్వీకరిస్తాడు. అందుకే స్వామి వారికి పానకాల …
error: Content is protected !!