ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం !

Ancient Shiva Temple ………….. కేరళ లోని చెంకల్ మహేశ్వరం శివపార్వతి ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్టించారు. అయిదువేల ఏళ్ళ చరిత్ర గల శివపార్వతి ఆలయం రూపురేఖలు కాలక్రమంలో మారుతూ వస్తున్నాయి. తిరువనంతపురం సమీపంలో ఉన్న ఈ ఆలయం సుప్రసిద్ధమైనది. ఆలయ ప్రాంగణంలో 111 అడుగుల ఎత్తులో నిర్మించిన శివలింగం భక్తులను విశేషంగా …

ఎవరీ స్వామి నారాయణ ?

Temples for the Vaishnava devotee ………………………. ప్రపంచం లో ఎక్కడైనా దేవుళ్ళకు గుడి కట్టిస్తారు.భక్తులకు ఆలయాలు కట్టించడం బహు అరుదు.కానీ ఒక భక్తుడికి రెండు చోట్ల ఆలయాలు కట్టించారంటే ఆయనెంత గొప్పవాడు అయి ఉండాలి. ఆయన పేరు ‘స్వామి నారాయణ’. ఈ వైష్ణవ భక్తుడికి గుజరాత్ లోని గాంధీనగర్ లో .. ఢిల్లీలో అద్భుతమైన …

తాంత్రిక శక్తులకు ప్రసిద్ధి గాంచిన తారాపీఠ్ ఆలయం !

famous for tantric rituals ……………………….. మనదేశంలో తాంత్రిక ఆలయాలలో ‘తారాపీఠ్’ కి ఒక ప్రత్యేకత ఉంది.ఇది తాంత్రిక దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ తారాదేవి అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుందని అంటారు. తాంత్రిక శక్తులు కోరుకునే వారు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందు కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు.   …

అక్కడ అడుగడుగునా అద్భుత శిల్పాలే !

Beautiful sculptures at every step …………………………. ఉనకోటి…   ప్రముఖ శైవ క్షేత్రమది … ఈ క్షేత్రం పెద్ద కొండలు, అడవులు నడుమ లోయ ప్రాంతంలో ఉంది. ఇది త్రిపుర లోని అగర్తలా కు 178 కిమీ దూరంలో ఉన్న జాంపూయి పర్వతాలకు దగ్గరలో ఉన్నది. 11 వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రం ఉన్నట్టు …

ఆ జలపాతం అంచుల్లో ప్రయాణం ఓ అద్భుతం !

Pudota Showreelu…… హౌరా నుండి గోవా వెళ్లే అమరావతి ఎక్స్ ప్రెస్. ఒకప్పుడు గుంటూరు నుండే నడిచిన కారణంగా దానికి ఆ పేరు. మన చాలా రైళ్ళను ఒడియా వారు, బెంగాలు వారూ పొడిగించుకున్నట్టు దీన్నికూడా కలకత్తా దాకా పొడిగించారు. అక్కడనుంచి ఆగుతూ, ఆగుతూ మన స్టేషన్లు చేరుకునేసరికి ఈ బండ్లలో కాలుకూడా మోపలేము. రిజర్వేషనుంటేనే …

ఆ మంచు గుహల్లో భారీ శివలింగం ?

The temperature in the ice cave is 0 degrees Celsius …………………………… అమర్నాథ్ గుహల్లో కొలువైన  మంచు శివలింగం గురించి అందరికి తెలుసు . అలాంటిదే  పై ఫొటోలో కనిపించే భారీ మంచులింగం. ఇది శివలింగమో కాదో తెలీదు కానీ పర్యాటకులు మాత్రం వెళ్లి చూస్తున్నారు. మనవాళ్ళు మాత్రం అది శివలింగమే అని …

బిర్తి జలపాతపు హోరులో …..

Thopudu bandi  Sadiq  ……………………………………….. ఉత్తుంగ హిమశిఖరాల పైన ఘనీభవించిన మంచు క్రమంగా కరిగి వందల అడుగుల లోతుల్లోని లోయల్లోకి జారుతుంటే అదో అద్భుత జలపాతం అవుతుంది.అలాంటి మహోధృత జలపాతం ఎదురుగా నిల్చొని రెండు చేతులూ చాచి ఆవాహన చేసుకుంటే పంచభూతాలు నీ ఆత్మను తట్టి లేపుతాయి.అలాంటి అనుభవం,అనుభూతి నాకు బిర్తి జలపాతం ఎదుట నిల్చున్నప్పుడు …

ఆ అందాలు చూసేందుకు రెండు కళ్ళూ చాలవు !

Wonderful sculpture………………………………………………… శిలలపై శిల్పాలు చెక్కినారు… మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు…  అంటూ  కవి రాసిన మాట  అక్షర సత్యం. ఆనాటి శిల్పనిర్మాణాలు రాజుల కీర్తిని , పరిపాలనా తీరు తెన్నులను తెలియ జేస్తూ చరిత్రకుకు ఆనవాళ్లుగా నిలిచిపోయాయి.  జీవితంలో ఒక్కసారైనా చూసి రాదగిన సందర్శనీయ స్థలాల్లో ఎల్లోరా గుహలు ముఖ్యమైనవి.షిర్డీ యాత్ర కు వెళ్ళేవారు …

జటేశ్వరుని దర్శనం … అరుదైన అనుభవం !

The last of the five kedaras …………………….. పంచ కేదారాలలో చివరిది కల్పనాధ్ క్షేత్రం. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా గర్వాల్ ప్రాంతంలోని ఉర్గాం లోయ లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి  2200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, కోనల మధ్య చిన్న గుహలో …
error: Content is protected !!