Waterfall and beach in one place ………………………… అప్సర కొండ ..పేరు చిత్రంగా ఉందికదా. ఒకప్పుడు అప్సరసలు సంచరించిన ఈ ప్రాంతానికి ఆపేరే స్థిరపడిపోయింది. ఈ అప్సరకొండ కర్ణాటక లో ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర్ పోర్ట్ పట్టణం నుంచి ఎనిమిది కి.మీ దూరంలో ఉన్నది. కొండ దగ్గరకు వాహనాలను అనుమతించరు. కొంచెం దూరం …
Sculptural skills …………………….. పల్లవరాజుల శిల్పకళా నైపుణ్యానికి దర్పణం పడుతుంది ఈ రాక్ ఫోర్ట్ ఆలయాల సముదాయం. తమిళనాడులో తిరుచ్చి (తిరుచిరాపల్లి)లో ఈ టెంపుల్ కాంప్లెక్స్ ఉంది. పర్యాటకం పై ఆసక్తి ఉన్నవారు ఈ అరుదైన దేవాలయాలను ఒకసారైనా సందర్శించాలి. ఒకే శిలపై మూడు దేవాలయాలు ఉన్న ఇలాంటి అరుదైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదని …
This lake dates back to the 4th century BC…………….. పంచ సరోవరాల్లో ఒకటైన ‘పుష్కర్ సరోవరం’ రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలో ఆరావళి శ్రేణి కొండల నడుమ ఉంది. ఈ సరోవరం క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం నాటిదని అంటారు. కాలక్రమేణా ఈ సరస్సు రూపురేఖలు మారుతూ వచ్చాయి. సరస్సు దగ్గర భక్తులు స్నానాలు …
The oldest lake ………………. మన దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ‘ఐదు సరోవరాలు’ ప్రసిద్ధికెక్కాయి. వాటిలో మానస సరోవరం, పంపా సరోవరం, పుష్కర్ సరోవరం, నారాయణ సరోవరం, బిందు సరోవరం ఉన్నాయి. ముందుగా ‘పంపా సరోవరం’ గురించి తెలుసుకుందాం. పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలోని హంపీకి సమీపంలోని కొప్పల్ జిల్లాలో ఉంది. తుంగభద్ర …
Ancient Shiva Temple ………….. కేరళ లోని చెంకల్ మహేశ్వరం శివపార్వతి ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్టించారు. అయిదువేల ఏళ్ళ చరిత్ర గల శివపార్వతి ఆలయం రూపురేఖలు కాలక్రమంలో మారుతూ వస్తున్నాయి. తిరువనంతపురం సమీపంలో ఉన్న ఈ ఆలయం సుప్రసిద్ధమైనది. ఆలయ ప్రాంగణంలో 111 అడుగుల ఎత్తులో నిర్మించిన శివలింగం భక్తులను విశేషంగా …
Temples for the Vaishnava devotee ………………………. ప్రపంచం లో ఎక్కడైనా దేవుళ్ళకు గుడి కట్టిస్తారు.భక్తులకు ఆలయాలు కట్టించడం బహు అరుదు.కానీ ఒక భక్తుడికి రెండు చోట్ల ఆలయాలు కట్టించారంటే ఆయనెంత గొప్పవాడు అయి ఉండాలి. ఆయన పేరు ‘స్వామి నారాయణ’. ఈ వైష్ణవ భక్తుడికి గుజరాత్ లోని గాంధీనగర్ లో .. ఢిల్లీలో అద్భుతమైన …
famous for tantric rituals ……………………….. మనదేశంలో తాంత్రిక ఆలయాలలో ‘తారాపీఠ్’ కి ఒక ప్రత్యేకత ఉంది.ఇది తాంత్రిక దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ తారాదేవి అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుందని అంటారు. తాంత్రిక శక్తులు కోరుకునే వారు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందు కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. …
Beautiful sculptures at every step …………………………. ఉనకోటి… ప్రముఖ శైవ క్షేత్రమది … ఈ క్షేత్రం పెద్ద కొండలు, అడవులు నడుమ లోయ ప్రాంతంలో ఉంది. ఇది త్రిపుర లోని అగర్తలా కు 178 కిమీ దూరంలో ఉన్న జాంపూయి పర్వతాలకు దగ్గరలో ఉన్నది. 11 వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రం ఉన్నట్టు …
Pudota Showreelu…… హౌరా నుండి గోవా వెళ్లే అమరావతి ఎక్స్ ప్రెస్. ఒకప్పుడు గుంటూరు నుండే నడిచిన కారణంగా దానికి ఆ పేరు. మన చాలా రైళ్ళను ఒడియా వారు, బెంగాలు వారూ పొడిగించుకున్నట్టు దీన్నికూడా కలకత్తా దాకా పొడిగించారు. అక్కడనుంచి ఆగుతూ, ఆగుతూ మన స్టేషన్లు చేరుకునేసరికి ఈ బండ్లలో కాలుకూడా మోపలేము. రిజర్వేషనుంటేనే …
error: Content is protected !!