బంధాలను ప్రశ్నించే గీతం !!

A song that questions relationships……. “తూర్పు పడమర ఎదురెదురూ… నింగీ నేలా ఎదురెదురూ” అనే పాట ‘తూర్పు పడమర’ (1976) సినిమా లోనిది. డాక్టర్ సి. నారాయణ రెడ్డి  కలం నుండి జాలువారిన అద్భుత గీతం ఇది.. సినిమా మూల కథను  జీవితంలోని క్లిష్టమైన బంధాల తత్వాన్ని ప్రతిబింబించే ఒక అద్భుతమైన తాత్విక గీతం …
error: Content is protected !!