పొలిటికల్ ఎంట్రీ పై డైలమా !
స్వయంగా రజనీయే పార్టీ పేరు ను ప్రకటించి లక్ష్యాలను తెలియజేస్తారని అభిమానులు చెబుతున్నారు. అక్టోబర్ లో ముందస్తు ప్రకటన చేసి … ఆపై రంగంలోకి దిగుతారని అంటున్నారు. పార్టీ తరపున మహానాడు కూడా నిర్వహిస్తారని అందుకు సంబంధించి అభిమాన సంఘాల నాయకులతో రజనీ చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారం కొత్తేమి కాదు అంతకుముందు …
