రాజకీయాల్లో దివంగత నేత జయలలిత తీరే వేరు. ఆమె ను వేరొకరితో పోల్చలేము. తనదైన స్టైల్ తో ఆమె పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగారు. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకమైన ద్రవిడ పార్టీ అన్నాడిఎంకె పై ఒక బ్రాహ్మణ మహిళగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. ద్రవిడ సిద్ధాంతాలను కాదని ఎదురులేని నాయకురాలిగా ఎదిగారు. చివరివరకు పార్టీపై …
తమిళనాడు లోఈయన చాలా పాపులర్ లీడర్. పేరు దురై మురుగన్. నిండు అసెంబ్లీ లో జయలలిత చీరె లాగి అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నది ఈయనే. అప్పట్లో డీఎంకే అధినేత కరుణానిధికి కుడిభుజం లాంటి వాడు.1989 మార్చి 25 న ఈయన పేరు దేశమంతా మారుమ్రోగి పోయింది. జయలలిత, ఆమె అనుచరులు బహిరంగంగానే దురై మురుగన్ పై …
అమ్మ జయలలిత లాగా సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ ఎన్నో కలలు కన్నది. అయితే జైలు శిక్ష పడటంతో కొద్దిపాటిలో ఆ అవకాశం మిస్ అయింది. ఇపుడు జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చాక కూడా ఇక అవకాశాలు లేవని తెలిసి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించింది. అన్నాడీఎంకే లో ప్రవేశానికి సీఎం పళని స్వామీ ససేమిరా అనడం … బీజేపీ నేతలతో మాట్లాడినప్పటికీ సానుకూల స్పందన లేకపోవడంతో చిన్నమ్మ …
అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే లో చీలిక తెచ్చి పార్టీ పై పట్టు బిగించే లక్ష్యంతో పావులు కదుపుతున్నారా? అని పళనిస్వామి వర్గం మల్లగుల్లాలు పడుతున్నది. పళనిస్వామి వర్గం చిన్నమ్మను పార్టీలోకి రాకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. చిన్నమ్మ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి బెంగుళూరు సమీపంలోని దేవనహళ్లి …
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ చేసే అంశాన్నిపార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. జయ మృతి పై అనుమానాలున్నాయని ఆమె సమాధి సాక్షిగా ప్రకటించిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకేలో విలీనమైన తర్వాత ఆ విషయంపై నోరు మెదపటం లేదని విమర్శించారు. స్టాలిన్ మాటలతో జయలలిత మృతి …
తమిళనాట రాజకీయాల్లోకి దిగిన సినిమా నటులు చాలామందే ఉన్నారు . వారిలో హీరో విజయ్‌కాంత్ ఒకరు. 2005 లో విజయ్ కాంత్ దేశీయ మురుపొక్కు ద్రవిడ కజగం(డీఎండీకే) పేరిట పార్టీని పెట్టారు. నగరా గుర్తుతో నాడు బరిలోకి దిగిన విజయ్ కాంత్ పార్టీ ఒక సీటుకే పరిమితమైంది. వ్రిదాచలం నియోజకవర్గంలో విజయకాంత్ మాత్రమే గెలిచారు. మిగిలిన …
సూపర్ స్టార్ రజనీ కాంత్ పార్టీ పెట్టేది లేదని స్పష్ష్టం చేసిన నేపథ్యంలో తమిళనాట ఎన్నికల బరిలో పోటీ పడే గట్టి పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే లే. మొన్నటి వరకు రజనీ వస్తారు రాజకీయ శూన్యత ను భర్తీ చేస్తారు అనుకున్నారు. కానీ రజనీ ఆరోగ్యకారణాల వలన వెనుకడుగువేశారు. అన్నాదురై, ఎంజీఆర్ తర్వాత తమిళ రాజకీయాలను …
జయలలిత నెచ్చెలి శశికళ కొద్దీ రోజుల్లో జైలునుంచి విడుదల కాబోతోంది. ఇటీవలే జరిమానా మొత్తం రూ.10కోట్ల 10 వేలు చెల్లించడంతో చిన్నమ్మ విడుదలకు మార్గం సుగమమయింది. శశికళ జైలునుంచి వచ్చాక సైలెంట్ గా ఉంటారా ? మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా ? లేదా అనేది ఇంకా సస్పెన్సుగా నే ఉంది. 2017 లో శశికళ కర్ణాటక …
స్వయంగా రజనీయే పార్టీ పేరు ను ప్రకటించి లక్ష్యాలను తెలియజేస్తారని అభిమానులు చెబుతున్నారు. అక్టోబర్ లో ముందస్తు ప్రకటన చేసి … ఆపై రంగంలోకి దిగుతారని అంటున్నారు. పార్టీ తరపున మహానాడు కూడా నిర్వహిస్తారని అందుకు సంబంధించి అభిమాన సంఘాల నాయకులతో రజనీ చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారం కొత్తేమి కాదు అంతకుముందు …
error: Content is protected !!