Abdul Rajahussain …………………………. నవ్వుకు కూడా…నవ్వు తెప్పించగల హాస్య బ్రహ్మ..అరగుండు కాస్తా..(హాస్య) గండరగండడయ్యాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. తెలుగు సినిమా హాస్యాన్ని ప్రపంచానికి రుచి చూపించాడు….నవ్వించడమే కాదు…బ్రహ్మానందానికి యేడ్పించడమూ తెలుసు. రేలంగి తన దుస్తులు మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ వెండి తెరమీది కొచ్చాడు. ఆయన ‘నటుడే’ కాదు… …
Great director …………………… దర్శకుడు కె.విశ్వనాథ్ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘శంకరాభరణం’. తెలుగు చలనచిత్ర చరిత్రలో కలకాలం నిలిచిపోయే క్లాసిక్ మూవీ ‘శంకరాభరణం’. స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలు హవా సృష్టిస్తున్న రోజుల్లో సోమయాజులు అనే కొత్త నటుడు ప్రధాన పాత్రధారిగా కె.విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’ అందరితో శభాష్ అనిపించుకుంది. ప్రేక్షకుల …
Thriller movie ……………………….. “అవును” హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ..2012 లో రిలీజ్ అయిన సినిమా ఇది. డైరెక్టర్ రవిబాబు పకడ్బందీగా కథ రాసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. భయపడేంత హారర్ మూవీ కాదు కానీ థ్రిల్ ఫీల్ అయ్యే సన్నివేశాలు మొదటి నుంచి చివరి వరకు పుష్కలం గా ఉన్నాయి. సీనియర్ రచయిత సత్యానంద్ …
R.G.V thus realized his dreams………………… సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చదువుకునే రోజులనుంచి సినిమాల పిచ్చి. డైరెక్టర్ కావాలని కోరిక ఉండేది.ఇంజనీరింగ్ పూర్తి అయ్యేక సినిమాల్లోకి ప్రవేశించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా వర్మ దృష్టి నిర్మాత రామోజీ రావుపై పడింది. అప్పటికే రామోజీ రావు ఉషాకిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి …
Subramanyam Dogiparthi ………………………….. రాఘవేంద్రరావు మార్క్ మసాలా సినిమా ఇది.రాఘవేంద్రరావు సినిమా అంటే పాటలు, డాన్సులు, ఫలాలు, పుష్పాలు పుష్కలంగా ఉంటాయి కదా ! అవన్నీఈ సినిమాలో ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 8+1 సినిమాలలో ఒకటి తప్ప అన్నీ హిట్లే. కొన్ని సూపర్ హిట్లు . ఇక్కడ 8+1 లో ఆ …
Bharadwaja Rangavajhala……….. Great Music Director సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు కి ఆత్మాభిమానం ఎక్కువ. దాన్ని కోపం అనేవారు కూడా కొందరు ఉన్నారనుకోండి. ఒకసారి అన్నపూర్ణా వారి సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దుక్కిపాటి వారి మిత్రులెవరో వచ్చారు. పాట కొంచెం ‘స్లో’ అయినట్టుందే అని కామెంట్ చేశారట. ‘అదేం లేదులే’ …
Films with social consciousness ……………… జన్మతః తమిళుడే అయినా తెలుగులో ఆయన చాలా పాపులర్ డైరెక్టర్. చాలామంది బాలచందర్ తెలుగు వాడే అనుకుంటారు. ఆయన తీసిన సినిమాలన్నీ సామాజిక స్పృహ గల కథాంశాలే. తాగునీటి సమస్య, నిరుద్యోగం,మధ్యతరగతి జీవితాలే ఆయన కథల నేపధ్యాలు. ఆయన చిత్రాల్లొ మహిళలే హీరోలు. ఆడవారి కష్టాలను ఎంతో హృద్యంగా …
Subramanyam Dogiparthi .…………………………………………………. యుగంధర్. ఎన్టీఆర్ నటించిన హిట్ మూవీ ఇది. యాక్షన్ చిత్రాల డైరెక్టర్ కె యస్.ఆర్.దాస్ ఈ యుగంధర్ కి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ చిత్రాన్ని దాస్ డైరెక్ట్ చేయడం అదే మొదటి సారి .. చివరి సారి కూడా. సినిమా హిట్ అయినప్పటికీ దాస్ కి ఎన్టీఆర్ మరోసారి అవకాశం ఇవ్వలేదు.ఇందులో …
Subramanyam Dogiparthi……………. family drama మంచం ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలి. పులిని చూసి నక్కవాత పెట్టుకోకూడదు. దూరపు కొండలు నునుపు.అప్పు చేసి పప్పు కూడు తినకూడదు.పరుగెత్తి పాలు తాగేకన్నా నిలబడి నీళ్లు తాగటం మంచిది. Don’t bite more than what you can chew .ఈ సూక్తుల సమాహారమే ఈ ‘కోరికలే గుర్రాలయితే’ సినిమా. …
error: Content is protected !!