Gr.Maharshi……….. ఈ మధ్య కాలంలో థియేటర్‌కి వెళితే చాలా దెబ్బలు. హాయిగా నవ్వుకుందామని ‘మిత్ర మండలి’కి వెళితే, ఏకంగా నలుగురు వుతికారు. తర్వాత ధైర్యం తెచ్చుకుని’మాస్ జాతర’కి పోతే , అదో మందు పాతర. గాయపడి , కోలుకుని ‘జటాధర’ చూస్తే గుండెలు అదిరిపోయాయి. సుధీర్‌బాబు త్రిశూలంతో ఎక్కడపడితే అక్కడ పొడిచాడు. ప్రారంభంలో లంకె బిందెలు,పిశాచ …
Can’t imagine anyone else in that role…………….. నటుడు కొంగర జగ్గయ్య సైకో (విపరీత మనసత్త్వం) పాత్రలో అద్భుతంగా నటించిన చిత్రం ఆత్మబలం.. అక్కినేని ఈ సినిమాలో హీరో అయినా.. కథంతా జగ్గయ్య పాత్ర చుట్టూనే తిరుగుతుంది. భయం, కోపం, అనుమానం,అసహనం, హింసాత్మక ధోరణి,అబద్ధాలు చెప్పడం వంటి లక్షణాలున్న పాత్రలో జగ్గయ్య ఒదిగిపోయారు. తనదైన …
Bharadwaja Rangavajhala ……………. అతని పేరు రాము.అది కేవలం సినిమా కోసం పెట్టుకున్న పేరే …అసలు పేరు చాంతాడంత ఉందనీ మనం వేసేది ఎటూ చైల్డ్ రోల్సే కాబట్టి అంత పేరు ఎబ్బెట్టుగా ఉంటుందనీ తలంచి రాము చాలనుకున్నాడు.అయినప్పటికీ అసలు పేరు చుక్కల వీర వెంకట రాంబాబు. అయ్యిందా ఇహ ఊరు విషయానికి వస్తే … …
Subramanyam Dogiparthi …………………….. ఇది జంధ్యాల మార్కు హాస్యభరిత చిత్రం.పిసినారితనం పై ఫుల్ లెంగ్త్ నిఖార్సయిన హాస్యంతో సినిమా తీసి తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయారు జంధ్యాల. ప్రముఖ రచయిత ఆదివిష్ణు నవల ‘సత్యం గారి ఇల్లు’ ఈ ‘అహ నా పెళ్ళంట’ సినిమాకు మాతృక . సినిమా కోసం కూర్పులు , చేర్పులు …
A popular Telugu play………… ప్రముఖ రచయిత గురజాడ వెంకట అప్పారావు రచించిన కన్యాశుల్కం” నాటకం మొదటి సారి ప్రదర్శితమై ఈ ఏడాదికి 133 ఏళ్ళు అవుతోంది. అలాగే ‘కన్యాశుల్కం’ సినిమా విడుదలై మొన్నటి ఆగస్టు 26కి డెబ్బయ్ ఏళ్ళు అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్‌లో ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే సెకండ్ రిలీజ్ లో, థర్డ్ …
Bharadwaja Rangavajhala …………….. ఎ.ఎమ్ రాజాది ఓ వినూత్న గళం. సౌకుమార్యం…మార్దవం…మాధుర్యం సమపాళ్లలో కలగలసిన అరుదైన గాత్రం. తెలుగులో అనేక మంది సంగీత దర్శకుల తో పనిచేసినా..రాజా పాటలు అనగానే సాలూరి రాజేశ్వరరావు మ్యూజిక్ చేసిన సినిమాలే గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా ‘విప్రనారాయణ’. రాజేశ్వర్రావు, ఎ.ఎమ్ రాజా కాంబినేషన్ చాలా ప్రత్యేకమైనది. ఈ కాంబినేషన్ లో …
Mother-daughter love story……………….. “ఓ మంచి ప్రేమకథ” ఈ సినిమాను అక్కినేని కుటుంబరావు డైరెక్ట్ చేశారు. రచయిత్రి ఓల్గా కథ,మాటలు, పాటలు అందించారు.ఇది ప్రేమికుల మధ్య నడిచే ప్రేమ కాదు.తల్లి కూతుళ్ల ప్రేమకథ. చాలా కుటుంబాల్లో ప్రస్తుతం ఉన్న సమస్యనే తెరకెక్కించే ప్రయత్నం చేసారు. ఇందులో కూతురు తన ఉద్యోగంపై దృష్టి పెట్టి, తల్లిని పట్టించుకోకపోవడం, …
Gr Maharshi……… ఈ దీపావళికి 3 సినిమాలొచ్చాయి. ఒక్కటీ పేలలేదు. అన్నీ తుస్సు. వరుసగా మూడు రోజులు చూసి , రెండు రోజులు సిక్ అయ్యాను. థియేటర్ అంటే వాషింగ్ మిషన్ కాదు, ఉతికి ఆరేయడానికి. ఆశ్చర్యం ఏమంటే మూడు సినిమాల్లోనూ గట్టి హీరోలే, విషయం వుంటే సినిమాని మోయగలరు. మూడింటికి కొత్త డైరెక్టర్లే, ప్రూవ్ …
Subramanyam Dogiparthi ……………. జమజచ్చ . ఆ జమజచ్చ చుట్టూ నేయబడ్డ కథ ఇది . 1+4 సినిమా . వంశీ మార్క్ సినిమా . ఈ లేడీస్ టైలర్ సినిమా సక్సెస్ అయి ఉండకపోతే చచ్చిపోయేవాడిని అని ఒక ప్రోగ్రాంలో రాజేంద్రప్రసాదే చెప్పాడు. మన తెలుగు ప్రేక్షకులకు రాజేంద్రప్రసాదుని మిగిల్చిన అల్లరి గోల సినిమా …
error: Content is protected !!