వంశీ కృష్ణ ……………………………………. టైటిల్ చూడగానే అందరికి మెగాస్టార్ చిరంజీవి అభిలాష సినిమా లోని “నవ్వింది మల్లె చెండు” పాట గుర్తుకు వస్తుంది. ఆ పాట గుర్తింపుని ఏ మాత్రం తగ్గించకుండా తీసిన థ్రిల్లర్ కామెడీ సినిమా ఈ “యురేకా సకామీకా”. అతి తక్కువ బడ్జెట్ లో పరిమిత పాత్రలతో గంటన్నర పాటు ప్రేక్షకులను కదలనీయదు. …
New wine in Old bottle …………………………….. తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ / స్పెషల్ సాంగ్స్ కొత్తగా వచ్చినవి కాదు .. ఐటెం సాంగ్స్ లో హీరోయిన్స్ నటించడం కొత్తేమీ కాదు. స్టార్ హీరోయిన్ సమంత ఒక్కరే కొత్తగా ఐటెం సాంగ్ చేయలేదు. అంతకు ముందు కూడా ఎందరో అగ్ర తారలు ఐటెం సాంగ్స్ …
Natyam …………………………………. నాట్యం … రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలైన సినిమా … ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నాట్య ప్రధానమైన సినిమాలొచ్చి చాలా రోజులైంది. నాట్యం అనగానే ఆనందభైరవి (జంధ్యాల ) స్వర్ణకమలం, సాగర సంగమం,సప్తపది, సిరిసిరి మువ్వ (ఈ నాలుగు విశ్వనాథ్ తీసినవే) వంటి సినిమాలు గుర్తుకొస్తాయి.మయూరి కూడా …
Bharadwaja Rangavajhala …………………………. ఘంటసాల… ఈ పేరు వినగానే తెలుగువారి మనసు ఉప్పొంగుతుంది.ఆ కంఠం మూగబోయి ఐదు దశాబ్దాలైనా…ఇప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకులు ఆ సమ్మోహనం నుంచి బైటకు రాలేని పరిస్ధితి. ఎప్పటికీ రాలేకపోవచ్చు.కృష్ణాజిల్లా చౌటపల్లి గ్రామంలో వందేళ్ల క్రితం పుట్టిన ఘంటసాల చిన్నతనంలోనే భజనగీతాలు పాడుతూ సంగీత ప్రపంచంలోకి కాలుపెట్టారు. ఆ తర్వాత విజయనగరం …
Bharadwaja Rangavajhala……………………………….. కాదేదీ తీతకనర్హం అన్నారు పెద్దలు.. నేను పెద్దల మాటల్ని దారుణంగా గౌరవిస్తాను. రాముడి వేషం వేయాల్సిన ఎన్టీఆర్ ఆ కారక్టర్ హరనాథ్ కి ఇచ్చి … రావణుడు వేసి సీతారామకళ్యాణం తీస్తే అహో అనేశామా లేదా? అంతే …సహజంగా ఓ అభిప్రాయం ఉంటుంది. అదేమనగా … కథలో ప్రధానపాత్రను హీరో అనేసుకుని … …
Title super ..but …………………… అద్భుతం టైటిల్ బాగుంది … కానీ సినిమాయే కొంత గందర గోళం. కథా రచయిత కొత్త ఆలోచన బాగుంది కానీ అది ప్రేక్షకులను ఒప్పించే విధంగా లేదు. ఇద్దరు ఒకే ఫోన్ నంబర్ వాడటం..ఒకే ప్రదేశంలో వేర్వేరు టైమ్ పీరియడ్స్‌లో ఉంటూ ఒకరితోఒకరు మాట్లాడుకోవడం .. ప్రేమలో పడటం అనే …
అశ్మీ ….. లో బడ్జెట్ సినిమా .. అయిదారు పాత్రలతో నడిచే నాటకం లాంటి ఫిమేల్ ఓరియంటేడ్ సస్పెన్స్ సినిమా. కథంతా రివెంజ్ డ్రామా తో సాగుతుంది. అశ్మీ అనే అమ్మాయి కిడ్నాప్ అయి నాలుగేళ్లు ఒక గదిలో బందీగా ఉంటుంది. బంధించిన వ్యక్తి అశ్మీని రోజూ రేప్ చేసేవాడు. ఒక రోజు ఆమె తప్పించుకుని స్నేహితురాలి కారుకి ఆడ్డం పడుతుంది. ఈ అశ్మీని ప్రేమించే …
Bharadwaja Rangavajhala …………………………………. విలియమ్ షేక్స్ పియర్ అనే పేరు మనకు బాగా సుపరిచితమే. ఆయన పుట్టి నాలుగు వందల సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ … ఇప్పటికీ తెలుగునాట నాటకాలతోనూ, సినిమాలతోనూ సంబంధ బాంధవ్యాలు నెరిపే ప్రతి ఒక్కరికీ ఆ పేరు నోట్లో నానుతూనే ఉంటుంది. ఆయన రాసిన సీజర్ , క్లియోపాత్రా లాంటి నాటకాల్లోని సన్నివేశాలు …
Bharadwaja Rangavajhala…………………………………………….. తెలుగులో మొదటి డబుల్ ఫొటో సినిమా ఆయనే తీశారు. ఆయన్ను డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పెట్టుకుంటే చాలు. డిస్ట్రిబ్యూటర్లు మారు మాట్లాడకుండా అడ్వాన్స్ లు ఇచ్చేవారు.అంతటి ముద్ర వేసిన ఆ కెమేరా దర్శకుడు ఇంకెవరు…పి.ఎన్.సెల్వరాజ్. ముళ్లపూడి వెంకటరమణ విజయవాడ నవయుగ ఆఫీసులో కూర్చున్నారు.ఎదురు గా నవయుగాధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు.సరే మీ సినిమా టీమ్ …
error: Content is protected !!