ఒకప్పటి హీరోలు ఇపుడు ఎక్కడున్నారో ? ఇప్పుడేం చేస్తున్నారో ? అపుడప్పుడు వారిని అభిమానులు తలచుకుంటూనే ఉంటారు. అలాంటి హీరోలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ జాబితాలో తరుణ్, వేణు తొట్టెంపూడి, రోహిత్, వడ్డే నవీన్, తారకరత్న, నవదీప్, రాజా, రాహుల్, ఆకాష్, తనీష్ తదితరుల పేర్లు వినిపిస్తాయి. తెలుగు సినీ పరిశ్రమలో లవర్ బాయ్ …
జన్మతః తమిళుడే అయినా తెలుగులో ఆయన చాలా పాపులర్ డైరెక్టర్. చాలామంది బాలచందర్ తెలుగు వాడే అనుకుంటారు. ఆయన తీసిన సినిమాలన్నీ సామాజిక స్పృహ గల కథాంశాలే. తాగునీటి సమస్య, నిరుద్యోగం .. మధ్యతరగతి జీవితాలే ఆయన కథల నేపధ్యాలు. ఆయన చిత్రాల్లొ మహిళలే హీరోలు. ఆడవారి కష్టాలను ఎంతో హృద్యంగా తెరకెక్కించిన ఖ్యాతి ఆయనది. తొలి కోడి కూసింది,అంతులేని కథ,ఆడవాళ్ళూ మీకు జోహార్లు, ఇది కథకాదు. …
అప్పట్లో తెలుగు హీరో ఎన్టీఆర్ …తమిళ హీరో ఎంజీఆర్ స్నేహితులుగా కాక అన్నదమ్ముల్లా మెలిగే వారు. ఇద్దరి కుటుంబాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండేవి. ఎన్టీఆర్ హైదరాబాద్ రాకముందు చెన్నైలో ఉన్న విషయం తెలిసిందే. తమిళంలో ఎంజీఆర్ చేసిన సినిమాలను తెలుగు లో రీమేక్ చేస్తే ఆ హీరో పాత్రలను ఎన్టీఆర్ చేసేవారు. అయితే ఎన్టీఆర్ …
Bharadwaja Rangavajhala……………………………… సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు కి ఆత్మాభిమానం ఎక్కువ. దాన్ని కోపం అనేవారు కొందరు ఉన్నారనుకోండి. ఒకసారి అన్నపూర్ణా వారి సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దుక్కిపాటి వారి మిత్రులెవరో వచ్చారు. పాట కొంచెం స్లో అయినట్టుందే అని కామెంట్ చేశారట. అదేం లేదులే అంటూనే రికార్టింగ్ ఎప్పుడు పెట్టుకుందాం అన్నారట దుక్కిపాటి. ఇందాక …
error: Content is protected !!