రఘుకి చిన్నప్పటినుండి చీకటన్నా, దెయ్యమన్నా చాలా భయం. ఇలాంటి వ్యక్తి దెయ్యం ఉందని నలభై ఏళ్ళు మూసేసిన ఓ రైల్వేస్టేషన్లో ఒంటరిగా ఓ రాత్రంతా ఉంటే ఎలా ఉంటుంది. అతని చిన్నతనంలో ఇంటినుండి బయటికెళ్ళకుండా తన తల్లీ దెయ్యం కథలు చెప్పి భయపెట్టేది. కానీ పెద్దయ్యాకా కలకత్తాలో ఉద్యోగం వచ్చినా ఆ దెయ్యం భయం మాత్రం మనసులోంచి …
‘ట్వియ్.. ట్వియ్.. ట్వియ్..’మంటూ సౌండ్ వస్తోంది, ఆ అమ్మాయి మొబైల్‌లో నెంబర్ డైల్ చేస్తుంటే. అప్పటికి తొమ్మిది అంకెలు డయల్ చేసింది. పదో అంకె దగ్గర బొటన వేలు గాలిలోనే ఆపి స్నేహితురాలి వైపు చూసింది. ఆ స్నేహితురాలు ఆ అమ్మాయి కళ్లలోకి బితుకు, బితుకుమంటూ చూసింది. స్నేహితురాలి నుంచి జవాబు రాకపోయేసరికి, ఆ అమ్మాయి …
అశ్మీ ….. లో బడ్జెట్ సినిమా .. అయిదారు పాత్రలతో నడిచే నాటకం లాంటి ఫిమేల్ ఓరియంటేడ్ సస్పెన్స్ సినిమా. కథంతా రివెంజ్ డ్రామా తో సాగుతుంది. అశ్మీ అనే అమ్మాయి కిడ్నాప్ అయి నాలుగేళ్లు ఒక గదిలో బందీగా ఉంటుంది. బంధించిన వ్యక్తి అశ్మీని రోజూ రేప్ చేసేవాడు. ఒక రోజు ఆమె తప్పించుకుని స్నేహితురాలి కారుకి ఆడ్డం పడుతుంది. ఈ అశ్మీని ప్రేమించే …
error: Content is protected !!