స్లో గా సాగే సైకలాజికల్ థ్రిల్లర్ !!
Crime thriller ……….. ‘అంత్యాక్షరి ’ 2022 నాటి సినిమా. ప్రముఖ మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ సమర్పణలో విపిన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. SonyLIV ఓటీటీ లో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది. కథేంటంటే? ఒక పోలీస్ ఆఫీసర్ బయట స్వేచ్ఛగా తిరుగుతున్న ఒక సైకో కిల్లర్ ల …
