ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ !!

Survival thriller ……… ‘సాయవనం’ (Saayavanam  2025 ) దట్టమైన అడవి నేపథ్యంలో సాగే తమిళ  సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ ఇది. భర్త కనిపించకుండా పోయిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన ‘సీత’ అనే మహిళ తన ఆత్మగౌరవం, ఉనికి కోసం చేసిన పోరాట కథ. అనిల్ కుమార్ దర్శకత్వంలో దేవనంద షాజిలాల్, సౌందరరాజా, సంతోష్ దామోదరన్ …
error: Content is protected !!