రజనీ అలా ఎందుకన్నారు ?
Key comments …… ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో సూపర్ స్టార్ రజనీ కాంత్ మాట్లాడుతూ “స్టార్డమ్ వస్తుంది పోతుంది.. కానీ గురువుల ఆధ్యాత్మిక స్థానం శాశ్వతం” అనే వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రజనీ కాంత్ భావోద్వేగపూరిత అనుభవాలను పంచుకున్నారు. రజనీ కాంత్ సూపర్‌స్టార్ కాబట్టి, ఎక్కడికి వెళ్లినా …
