ఆయన ‘సినిమా’ కు ఎందుకు దూరమయ్యారు ?
He is a chapter in the history of cinema………………….. అందరూ కలలు కంటారు కానీ వాటిని సాకారం చేసుకునే వారు కొందరే. ఆ కొందరిలో రామోజీ అగ్రస్థానంలో ఉంటారు. ఉషాకిరణ్ మూవీస్ ను అగ్రగామి సంస్థగా .. అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ గా చూడాలని ఈనాడు రామోజీరావు కలలు కన్నారు. ఆ …