“మిచ్చామి దుక్కడం” అంటే ?

Good practice ………. “మిచ్చామి దుక్కడం”  జైనమతంలో అత్యంత పవిత్రమైన,  ప్రాచుర్యం పొందిన ఒక ప్రాకృత భాషా పదబంధం. దీనికి అక్షరాలా “నా చెడ్డ పనులు లేదా తప్పులన్నీ నిష్ఫలం కావు గాక (క్షమించబడుగాక)” అని అర్థం. సాధారణ భాషలో చెప్పాలంటే, “తెలిసి గానీ, తెలియక గానీ నా వల్ల మీకు ఏమైనా బాధ కలిగి …
error: Content is protected !!