లత వద్దంటే .. ఆమె వినలేదా ?

 Sweet singer………………………….. ఆశా భోంస్లే స్వర మాధుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కు పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఇవాళ ఈ స్థాయికి ఎదగడానికి జీవితం లో ఆశా ఎన్నో కష్టాలను .. నష్టాలను ఎదుర్కొన్నది. చిన్నవయసులో తప్పటడుగులు వేసింది. తర్వాత సరిదిద్దుకుంది. ఆశా 16 ఏళ్ళ వయసులో ఉండగా .. లతా మంగేష్కర్ అప్పటికే …

ఆ ఇద్దరికి ఎందుకు చెడింది ?

నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన లతా మంగేష్కర్ 30 వేలకు పైగా పాటలు 36 భాషల్లో పాడారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎందరో గొప్ప సంగీత దర్శకులతో కలసి పనిచేశారు. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు OP నయ్యర్ తో మాత్రం కలసి పనిచేయలేదు. అప్పట్లో నయ్యర్ సంగీత దర్శకత్వంలో పాటలు పాడాలని గాయకులు.. గాయనీ …
error: Content is protected !!