అన్నగారి దీక్ష అప్పట్లో సంచలనం !!

 Bhavanarayana Thota…….. 1991 లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాజీవ్ హత్యతో ఎన్టీఆర్ కి సంబంధం లేకపోయినా కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఆయన ఆస్తుల్ని ధ్వంసం చేశాయి. ఈ నష్టానికి పరిహారం ఇవ్వాలన్న ఆయన డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆయన నిరసన …

‘కన్యాశుల్కం’ సినిమాకు 70ఏళ్ళు ..నెగటివ్ పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్!!

A popular Telugu play………… ప్రముఖ రచయిత గురజాడ వెంకట అప్పారావు రచించిన కన్యాశుల్కం” నాటకం మొదటి సారి ప్రదర్శితమై ఈ ఏడాదికి 133 ఏళ్ళు అవుతోంది. అలాగే  ‘కన్యాశుల్కం’ సినిమా విడుదలై మొన్నటి ఆగస్టు 26కి డెబ్బయ్ ఏళ్ళు అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్‌లో ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే సెకండ్ రిలీజ్ లో, థర్డ్ …

అన్నగారు ఆ మాట అనలేదా ?

Bhavanarayana Thota …………. రాజకీయ నాయకులు పత్రికల వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట చెప్పి మళ్ళీ మాట మార్చటం కొత్తేమీ కాదు. టీవీలేని రోజుల్లో అది చాలా పెద్ద సమస్య. అందులోనూ ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్టీరామారావు లాంటి నాయకుడు చెప్పిన మాట పతాక శీర్షిక అయ్యాక ఆయనలా అనలేదంటే ఆ రిపోర్టర్ పరిస్థితేంటి? మిగతా తెలుగు …

హరికృష్ణ తో సినిమా అలా ఆగిపోయిందా?

Bharadwaja Rangavajhala …………………….. నందమూరి హరికృష్ణ చిన్నతనం నిమ్మకూరు లో తాతయ్య దగ్గర నడిచింది.తాత లక్ష్మయ్య చౌదరి గారికి హరికృష్ణ ను హీరో చేయాలి అని కోరిక.నిజానికి అప్పటికి హరికృష్ణ బాలనటుడు గా ‘కృష్ణావతారం’ ‘తల్లా పెళ్ళామా’ సినిమాల్లో నటించారు.అయితే హీరో కావాలి కదా అనేది NTR తండ్రి గారి అభిప్రాయం. అదే మాట ఆయన తన …

ప్రతినాయక పాత్రలంటే అంత మోజు ఎందుకో ?

Ntr Style is different ……….. రావణ బ్రహ్మ పాత్రను పోషించడంలో ఎన్టీఆర్ స్టయిలే వేరు. ఆ పాత్రను అంతకు ముందు కొంతమంది పోషించినా ఎన్టీఆర్ లా నటించిన వారు లేరు. (ఎస్వీఆర్ ను మినహాయిద్దాం.. ఆయనది మరో స్టైల్ ) రావణబ్రహ్మ… రామాయణంలో ప్రతినాయకుడు. సీతను పెళ్లాడకోరి, ఆమెని అపహరించి, అశోకవనంలో ఉంచి, రామునితో …

ఆమె ఆయనను ఆట పట్టించేవారా ?

Ntr vs Bhanumathi…………… మొదట్లో అతి నాజూకుగా, నవ మన్మథుడు లాగా ఉండే ఎన్టీఆర్ చూస్తూ చూస్తూండగానే లావెక్కడంతో భానుమతి ఆయన్నిఎదురుగా కాకున్నా, ఆయన లేనప్పుడు ‘ మా బండబ్బాయి ఇంకా దిగలేదా? ‘, ‘ మా మొద్దబ్బాయి ఇంకా రాలేదా? ‘ అనే వారట సరదాగా. ఈ వ్యాఖ్యల గురించి ఎవరెవరో ఎన్టీఆర్ వద్ద …

ఆయన హీరోనే కానీ పాటలు లేవు!!

Trend Setter ……………………. సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ ఎన్నో హిందీ రీమేక్ చిత్రాల్లో నటించి విజయం సాధించారు. 1974లో ‘జంజీర్’ ఆధారంగా తీసిన ‘నిప్పులాంటి మనిషి’తో ఎన్టీఆర్ రీమేక్ చిత్రాల పరంపర మొదలైంది. ఈ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ఎన్టీఆర్ తొలి హిందీ సినిమా రీమేక్ సినిమా ‘ జయం మనదే’ . …

ఎన్టీఆర్ అలా ఎందుకన్నారు ?

Bharadwaja Rangavajhala ……………. సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు ముఖ్య‌మంత్రి అయిన తొలి ఉగాదికి ర‌వీంద్ర‌భార‌తిలో పంచాంగ‌శ్ర‌వ‌ణం జ‌రుగుతోంది. శాస్త్రి  గారు పంచాంగ శ్ర‌వ‌ణం పూర్తి చేశారు. వేద పారాయ‌ణ జ‌రిగింది. చివ‌ర‌లో … స్వ‌స్తి వచ‌నం చెప్పారు.  అయితే అక్క‌డ నిజానికి స్వ‌స్తి వచ‌నం ఇలా చెప్పాలి.  ‘స్వ‌స్తి ప్ర‌జాభ్య ప‌రిపాల‌యంతాః ……  న్యాయేన‌మార్గేణ‌ మ‌హీం …

ఆ ‘సినిమా’ వెనుక అంత కథ ఉందా ?

Bharadwaja Rangavajhala …………… Ntr’s biggest hit …… సూపర్ హిట్ సినిమా యమగోల సినిమా వెనుక చాలా సుదీర్ఘ కథ ఉంది. డీవీ.నరసరాజుగారు రచన చేసిన ‘యమగోల’ సినిమాకు బెంగాలీ సినిమా జీవాంత మానుష ఆధారం. ‘యమగోల’ కు ఓ పదహారేళ్ల అవతల రిలీజైన ‘దేవాంతకుడు’ సినిమా కూ ‘జీవాంత మానుష’ సినిమానే ఆధారం. …
error: Content is protected !!