ఆదాయ పన్నులేని దేశం !!
This is a small country…. మొనాకో (Monaco)… ఇదొక చిన్న దేశం..పశ్చిమ ఐరోపాలోని ఫ్రెంచ్ రివేరా తీరంలో ఉన్న అత్యంత సంపన్నమైన స్వతంత్ర నగర-రాజ్యం. వాటికన్ సిటీ తర్వాత ఇది ప్రపంచంలోనే రెండవ అతిచిన్న దేశం. అలాగే ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. ఇది మూడు వైపులా ఫ్రాన్స్ దేశంతో, …
