ఈ తెగలో ప్రేమపెళ్లిళ్లే ఎక్కువ !!

Nicobarese tribe……. ‘నికోబారీస్’ తెగ అండమాన్, నికోబార్ దీవులలోని అత్యధిక జనాభా కలిగిన ప్రధాన గిరిజన సమూహం. బాహ్య ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉండే షోంపెన్ లేదా సెంటినలీస్ తెగలతో పోలిస్తే, నికోబారీస్ ప్రజలు ఆధునిక సమాజంతో, వలసవాద సంస్కృతితో చాలా వరకు కలిసిపోయారు. ప్రస్తుతం వీరి జనాభా 29,000 పైగా ఉంది. వీరు తమను …
error: Content is protected !!