హాస్య నటుడిగా ఆయన స్టయిలే వేరు!!
Bharadwaja Rangavajhala ………….. సౌత్ ఇండియా చాప్లిన్! ఆయన అసలు పేరు గుండూరావు. కానీ జనం గుండెల్లో మాత్రం నవ్వుల నగేశ్ గా స్థిరపడిపోయారు. 60 వ దశకంలో దక్షిణ భారత చలనచిత్ర ప్రపంచంలోకి అద్భుతమైన ఎనర్జీ ఉన్న హాస్య నటులు ప్రవేశించారు. అందులో ఒకరు తెలుగులో ప్రకాశిస్తే…రెండో వారు తమిళనాడులో చెలరేగిపోయారు. మొదటి వారు రాజబాబు. …
