Sinkhole …………. ప్రకృతి లో అపుడపుడు ఇలాంటి చిత్రాలు జరుగుతుంటాయి. చిలీలో ఏర్పడిన పెద్ద గుంత కూడా అలాంటిదే. ఇది ఎలా ఏర్పడిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.ఫొటోలో కనిపించే గుంత ని చూస్తుంటే ఎవరో నీట్ గా తవ్వినట్టు కనబడుతోంది కదా .. కానీ ఎవరూ తవ్వకుండానే 2022 జూలై 30 రాత్రి ఈ గుంత ఏర్పడిందట.రాజధాని …
Mystery drama………. ‘బాలన్: ది బాయ్’ (Balan: The Boy) ఇటీవలే విడుదలైన మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రంతో సంచలనం సృష్టించిన చిదంబరం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.జితు మాధవన్ ఒక విభిన్నమైన మదర్-సన్ బాండింగ్ కథను అందిస్తే దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ …
Body structure is a mystery……………………… ఆమె వైద్య శాస్త్రానికి ఒక మిరాకిల్. ఆమె శరీర నిర్మాణం మిస్టరీ. ఆమె పేరు మైర్ట్లే కార్బిన్. ఆమె నాలుగు కాళ్లతో పుట్టింది. ఒక్కరిలా కనిపించే కవలల కలయికే ఆమె. జన్యు లోపాల కారణంగా ఆమె అలా అసాధారణంగా పుట్టింది. ఆమె రూపం చూసేందుకు చిత్రంగా ఉంటుంది.1868లో లింకన్ కౌంటీ …
Magnetic Hill …………………… అవును … అదొక మిస్టరీ హిల్… దీన్నే గ్రావిటీ హిల్ అని .. అయస్కాంత కొండ అని కూడా పిలుస్తారు. ఆ కొండ దగ్గరకు వెళ్ళగానే వాహనాలను అది ఆకర్షిస్తుంది. దాంతో ఇంజన్ ఆఫ్ చేసినా వాహనం అలా ముందుకు వెళ్ళిపోతుంది. సుమారు 20 కిమీ అలా వెళుతుందని అంటారు. …
Still a mystery………………………… ఇండియాలో మిస్టరీలకు కొదువ లేదు. ఎన్నో చిత్ర,విచిత్రమైన విషయాలు.. ఊహకందని మిస్టరీలు ఈ దేశం సొంతం. ఆ కోవలోనిదే ఈ అస్థిపంజరాల సరస్సు.ఇది ఉత్తరాఖండ్‌లోని రూప్‌కుండ్‌లో ఉన్నది. ‘అస్థిపంజరం సరస్సు’ అని పిలుచుకునే ఈ సరస్సు హిమాలయాలలో 5,029 మీటర్ల ఎత్తులో ఉంది. సరస్సు చుట్టూ హిమానీ నదాలు, పర్వతాలు ఉన్నాయి. …
Infinite mysteries…………………………. హిమాలయాల్లో ఇప్పటికీ ఎన్నో విషయాలు అంతు చిక్కని రహస్యాలుగా ఉన్నాయి. అలాంటి వాటిలో శంభాలా నగరం ఒకటి. హిమాలయాల్లో ఉందని చెబుతున్న ఈ శంభాలా నగరాన్ని ఎవరూ చూసిన దాఖలాలు లేవు. కానీ ఎన్నో కథలు మాత్రం ప్రచారం లో ఉన్నాయి. శంభాలా గురించి ‘కాలచక్ర తంత్ర’ అనే బౌద్ధ మత గ్రంధంలో …
Mystery of Mount Kailash…………………. కైలాస పర్వతం కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక. ఈ కైలాస పర్వతం ఎత్తు 6,638 మీటర్లు. దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కంటే 2000 కి.మీ తక్కువ. అయినప్పటికీ ఇంత వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ప్రముఖ పర్వతారోహకులు కూడా ఈ పర్వతాన్ని ఎక్కేందుకు నిరాకరించారు. ఈ పర్వతాన్ని …
Twins Village ……………….. మనదేశంలో వింతలకు .. విచిత్రాలకు కొదువేమి లేదు. అలాగే అంతు చిక్కని మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి కేటగిరీ లోదే మీరు చదవబోతున్న విషయం. అసలు కథ లోకి వెళ్తే …….కేరళలో మాలాపురం జిల్లాలోని కోడిన్హి గ్రామం లో కవల పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు. కవల సోదరీమణులు సమీరా, …
The Kongka La Pass …………………….. హిమాలయాల్లోని ‘కొంగ్కా లా’ చిన్నపర్వతం. ఇది లడఖ్‌లోని వివాదాస్పద భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలోఉంది. ఈ ప్రాంతం లడఖ్ పరిధిలోకి వస్తుంది, అయితే చైనా ఈ ప్రాంతం తమ సొంతం అని వాదిస్తుంది. చైనా కొంగ్కా లా పాస్‌ను తన టిబెట్ సరిహద్దుగా పరిగణిస్తుంది. చైనా ఆధీనంలో ఉన్న ఈశాన్య …
error: Content is protected !!