She went behind the curtain like that…………………… ఫొటోలో కనిపించే నటి ఒకప్పటి అందాల తార మందాకిని.1980 వ దశకంలో బాలీవుడ్ లో ఈమె చాల పాపులర్ నటి. తన అందచందాలతో చిత్ర నిర్మాతలను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. మందాకిని అసలు పేరు యాస్మిన్ జోసెఫ్.చిత్ర పరిశ్రమ కొచ్చాక నటుడు రాజకపూర్ ఆమెకు ఆపేరు పెట్టాడు. …
Thopudu bandi Sadiq Ali ………………………………..The original don———- చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన నరహంతకులు దావూద్ ఇబ్రహీం,చోటా షకీల్,చోటారాజన్, అరుణ్ గావ్లీ వంటి అండర్ వరల్డ్ డాన్ లకు ఆది గురువు ఎవరు? బాలీవుడ్ లో మాఫియాకు మూల పురుషుడు ఎవరు? సినిమా,మాఫియా,రాజకీయం,పారిశ్రామిక రంగాలను కలగలిపి ముంబాయిని ఏలింది ఎవరు? ఇలాంటి అనేకానేక ప్రశ్నలకు ఒకేఒక సమాధానం …
An unsolved death mystery………………… టీనేజ్ స్టార్ గా ఆమె వేలాది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. 19 ఏళ్ళ ప్రాయంలోనే స్టార్ డమ్ అందుకుని విజయపధంలోపయనిస్తుండగా మృత్యువు ఆమెను పొట్టన బెట్టుకుంది. పై ఫోటో చూడగానే ఆమె ఎవరో ఈపాటికి గుర్తించే ఉంటారు. ఇక పేరు చెప్పనవసరం లేదనుకుంటా. ఆమె మరణానికి కారణం ఏమిటి ? …
CHOTA DON ……………… అండర్ వరల్డ్ డాన్ గా చలామణి అయిన చోటా రాజన్ కోవిడ్ సోకి చనిపోయాడని కొన్నాళ్ల క్రితం వార్తలొచ్చాయి. తర్వాత అబ్బే కాదు..కాదు… బతికే ఉన్నాడని ఖండన వార్త లొచ్చాయి.అరెస్ట్ అయిన చాలాకాలం తర్వాత రాజన్ ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. రాజన్ ప్రస్తుతం తీహార్ జైలు నెం 2..లో ఉన్నాడు. …
Drug mafia ………………………………….. డ్రగ్ మాఫియా దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నది. పోలీసులు వాళ్ళతో ఎలా చేతులు కలుపుతున్నారు ?ఈ క్రమంలో నిజాయితీ గల పోలీస్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అన్న అంశాల ఆధారంగా ఈ సినిమా కథ అల్లుకున్నారు. కథ కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. నిడివి తగ్గిస్తే బాగుండేది. లోకేష్ కనకరాజన్ కథను …
ఈ ఫొటోలో కనిపించే అమ్మాయి పేరు మలిష్క ..పేరు వెరైటీ గా ఉంది కదా ! మనిషి కూడా అంతే. సామాజిక సమస్యల పట్ల బాగా స్పందిస్తుంది. ముంబై అధికారులకు ఈ మలిష్క అంటే హడల్. తాను రేడియో జాకీ గా చేస్తుంది. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెత్త పేరుకుపోయి కనిపిస్తే ,,దుర్గంధం భరించలేక ముక్కు మూసుకుని అక్కడి …
People were terrified…………………………….. సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం …. నవంబర్ 26, 2008 రాత్రి పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైలో వివిధ ప్రధాన ప్రదేశాలలో కాల్పులు జరిపారు. బాంబుల వర్షం కురిపించారు. సుమారు 70 గంటల పాటు ఈ మారణ కాండ కొనసాగింది. నాటి దుర్ఘటనలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో …
స్టోన్ మ్యాన్ ఎవరో కనుక్కోవడం కోల్ కత్తా పోలీసులకు పెద్ద ఛాలెంజ్ గా మారింది. గత మూడు నెలలకాలంలో ఈ స్టోన్ మ్యాన్ దాడులు పెరిగిపోయాయి. కోల్ కత్తా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నిద్రించే వారు స్టోన్ మ్యాన్ బారినపడి గాయాల పాలవుతున్నారు. కొందరు చనిపోతున్నారు. ఇంతకీ స్టోన్ మ్యాన్ ఎవరు? ఎలా ఉంటాడు …
A real story of the victim ……………………………. “నాపేరు మీనా…. మాది నరసరావుపేట. మానాన్న తాగుబోతు.పదివేలు అవసరమై వేరే ఒక వ్యక్తికి నన్ను అమ్మేశాడు. అపుడు నా వయసు పన్నెండు ఏళ్ళు ఉంటాయి. నన్ను కొన్నవ్యక్తి విజయవాడ తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టి నన్ను బలవంతం గా సెక్స్ వృత్తి లోకి దించాడు. మొదట్లో …
error: Content is protected !!