కెనరా బ్యాంక్ షేర్లపై ఓ కన్నేయండి !!

Canara Bank….... మార్కెట్ నిపుణులు, బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణల ప్రకారం, దీర్ఘకాలిక పెట్టుబడి కోసం కెనరా బ్యాంక్ (Canara Bank) షేర్లను ప్రస్తుత తరుణంలో కొనుగోలు చేయడానికి అనుకూలమైన అవకాశంగా పరిగణించవచ్చు. ప్రస్తుతం ఈ స్టాక్  52 వారాల గరిష్ఠ స్థాయి (₹162.90) నుండి దాదాపు 16% పైగా కరెక్షన్ గురై, సుమారు ₹133 – …

ఈ కంపెనీ షేర్లను అమ్ముకోవచ్చు !

The work pattern is sluggish…………………………… భారత్ ఫోర్జ్ కంపెనీ పనితీరు ప్రస్తుతం కొంచెం మందకొడిగా సాగుతోంది. సంస్థ ఆటోమోటివ్‌, పవర్, ఆయిల్, గ్యాస్, కన్‌స్ట్రక్షన్, మైనింగ్, లోకోమోటివ్, మెరైన్,ఏరోస్పేస్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పూణే లో కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ బహుళజాతి సంస్థషేర్లు జూన్ 9 న రూ. 756 వద్ద …
error: Content is protected !!