క్రైమ్ సినిమాల డైరెక్టర్ తో ఫ్యామిలీ మూవీ తీసిన సాహసి !

Bharadwaja Rangavajhala ………………………………  బాలయ్య … బాలయ్య అంటే ఇవాళా రేపూ నందమూరి బాలకృష్ణ అనుకుంటారు. కానీ … మన్నవ బాలయ్య ఎంత మందికి గుర్తొస్తారు… అందుకే ఆయన గురించోసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందనిపించి … ఇలా … నటుడు నిర్మాతలు కావడం క్వైట్ కామన్. తాము అనుకున్న పాత్రలు చేయడం కోసం కొందరు నిర్మాతలుగా …

హీరోకృష్ణ కు స్కూటర్ డ్రైవింగ్ నేర్పిన డైరెక్టర్ విశ్వనాథ్!

హీరో ఘట్టమనేని కృష్ణ కు తేనెమనసులు సినిమా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. అప్పట్లో స్టార్ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకుడు విశ్వనాథ్ సహాయ దర్శకుడిగా పని చేసేవారు. తేనెమనసులు సినిమా కోసం హీరో కృష్ణ తో సహా అందరూ కొత్తవాళ్లను తీసుకోవడం తో విశ్వనాథ్ కు పని భారం పెరిగింది. ముందుగా అందరికి …

రజనీ తో పోలిస్తే సూపర్ స్టార్ తక్కువేంకాదు !

నీల్ కొలికపూడి ………………………………………  దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సూపర్ స్టార్ రజనీ కాంత్ ని ఎంపికజేయడం సంతోషమే. కానీ రజనీకాంత్ కంటే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సేవలు అందించిన నటులు ఎందరో ఉన్నారు. వాళ్లలో తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. రజనీ కాంత్ తో పోలిస్తే కృష్ణ కూడా తక్కువేమి కాదు. …

మళ్ళీ తెర పైకి ఘట్టమనేని రమేష్ !

సూపర్  స్టార్ .. సుప్రసిద్ధ నటుడు కృష్ణ కుమారుడు,హీరో మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్నకొత్త సినిమాలో రమేష్ బాబు మంచి క్యారెక్టర్ లో నటించబోతున్నారు.  ఫిలింనగర్ వర్గాల సమాచారం మేరకు ఈసినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో కీలకపాత్ర రమేష్ దే …
error: Content is protected !!