ప్రికాషనరీ పేరిట మూడో వ్యాక్సిన్ డోస్ !

దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రికాషనరీ డోస్ పేరిట మరోమారు వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. వచ్చే జనవరి 10 వ తేదీ నుంచి ఈ ప్రికాషనరీ డోస్ పంపిణీ చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ ప్రికాషనరీ డోసు తీసుకోవడానికి అందరూ అర్హులు కారు. ఆరోగ్య …
error: Content is protected !!