ఎవరీ ‘గ్రామోఫోన్ గర్ల్’ గౌహార్ జాన్ ?
Ramana Kontikarla ………………. చరిత్రలోకి చూసే కొద్దీ… తెలియని విషయాలెన్నో తెలుస్తుంటాయి. మనల్ని అబ్బురపరుస్తాయి. కొత్తగా అనిపిస్తుంటాయి. గ్రామోఫోన్ గర్ల్ గా గుర్తింపు పొంది.. లతామంగేష్కర్, రఫీ కంటే ముందే ఒక్కో పాటకు వారిని మించిన రెమ్యునరేషన్ తీసుకున్న గాయకురాలామె. అంతేకాదు, నాటి వైస్రాయ్ నే ధిక్కరిస్తూ గుర్రపుబగ్గీలపై వీధుల్లో తిరిగినా… తన ప్రత్యేక రైల్లో …