అప్సర కొండ అందాలు చూద్దామా !

Waterfall and beach in one place ………………………… అప్సర కొండ ..పేరు చిత్రంగా ఉందికదా. ఒకప్పుడు అప్సరసలు సంచరించిన ఈ ప్రాంతానికి ఆపేరే స్థిరపడిపోయింది. ఈ అప్సరకొండ కర్ణాటక లో ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర్ పోర్ట్ పట్టణం నుంచి ఎనిమిది కి.మీ దూరంలో ఉన్నది. కొండ దగ్గరకు వాహనాలను అనుమతించరు.  కొంచెం దూరం …

ఆ రెండు చోట్ల ‘సహస్ర’ లింగాల మిస్టరీ ఏమిటో ?

Still it is a Mystery……………………. ఆ నదీతీరంలో చెల్లా చెదురుగా పడి ఉన్న వేయి శివలింగాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.అద్భుతం అనిపిస్తాయి.అక్కడికి అవి ఎలా వచ్చాయో ఎవరికి తెలీదు. ఇపుడు ఆ ప్రదేశం పుణ్య క్షేత్రం గా విరాజిల్లుతోంది. దీన్నే ‘సహస్ర లింగ తీర్థం’ అని కూడా అంటారు. ఇది కర్నాటకలోని సిర్సి పట్టణానికి …

ఎవరీ శిల్పి అరుణ్ యోగి రాజ్ ?

A wonderful sculptor…….. అయోధ్యలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహాన్ని ఆకట్టుకునే రీతిలో రూపొందించిన శిల్పి అరుణ్ యోగి రాజ్ కర్ణాటక లోని మైసూరు అగ్రహారానికి చెందినవాడు. అరుణ్ రాజ్ పూర్వీకులు కూడా పేరున్న శిల్పులే. ఆయనకు ఈ శిల్పకళా విద్య వారసత్వం గా వచ్చింది. అరుణ్ గతంలో సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఎన్నోశిల్పాలను సృష్టించారు. 41 …

ఈ హజబ్బా సామాన్యుడు కాదు !!

Willpower is great………………………… సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. అందుకు అక్షర జ్ఞానం అక్కర్లేదు. అక్షరం ముక్క రాని హరేకల హజబ్బా పేద పిల్లల కోసం ఒక పాఠశాల కట్టించి చరిత్ర సృష్టించాడు. అందుకు గాను పద్మశ్రీ అవార్డు కూడా పొందాడు. పద్మశ్రీ వచ్చినా రాకపోయినా హజబ్బా చేసింది చిన్న పని కాదు. ఇలాంటి హజబ్బాలు …

ప్రాంతీయత పై ఇపుడు వగచి లాభమేమి ? రాజా ?

మా ఎన్నికలు ముగిసి .. ఓటమి పాలయ్యాక నటుడు ప్రకాష్ రాజ్ “ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయి .. ఇలాంటి ప్రాంతీయ వాదం ఉన్న అసోసియేషన్ లో ఉండలేను” అంటూ రాజీనామా చేశారు. మంచిదే … ఆయన ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. కానీ ఆయన చెప్పిన కారణం చిన్న పిల్లాడు చేసే ఆరోపణ లా ఉంది కానీ ఆయన స్థాయికి తగినట్టు లేదు.  ఎన్నికలన్నాక …

అక్కడ సొంత ఇళ్లలోనే పడుపు వృత్తి!!

దేశం లోని వేరే రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో సొంత ఇంట్లోనే పడుపువృత్తి నిర్వహించేవారి సంఖ్య ఎక్కువగా ఉందని సెక్స్‌ వర్కర్లపై అధ్యాయనం చేసిన కమిటీ ఆ మధ్య వెల్లడించింది. ఆ రాష్ట్రంలోని సెక్స్‌వర్కర్ల జీవన విధానం పై అధ్యయనం చేయడానికి జయమాల అధ్యక్షతన కర్ణాటక సర్కార్ ఒక ప్రత్యేక కమిటీని  ఏర్పాటు చేసింది. దాదాపు ఏడాది …

అదే రిమోట్ రాజకీయం !?

Govardhan Gande …………………………………………………… తీరు ఏమీ మారలేదు. అదే తంతు. అదే రీతి. అదే నీతి . మన రాజకీయ పార్టీలకు ఇది కొత్త సంగతేమీ కాదు. అనాదిగా ఉన్నదే. రాచరిక సమాజం నుంచి మనకు ఈ సంస్కృతి వారసత్వ సంపదగా సంక్రమించిన రుగ్మత/జబ్బు. ఆనాడు రాజ గురువులు,రాజ మాతలు అధికార కేంద్రాలుగా ఉండేవారు. ఇప్పుడేమో …
error: Content is protected !!