అలరించే విఠలాచార్యుడి జానపద చిత్రం !!

folk movie ………………… చిక్కడు దొరకడు………జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన సినిమా ఇది. 1967లో విడుదలైన ‘చిక్కడు దొరకడు’ జానపద చిత్రం అప్పట్లో భారీ వాణిజ్య విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘చిక్కడు’ గా , కాంతారావు ‘దొరకడు’ గా ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరూ సమాన స్థాయి ఉన్న జానపద వీరులుగా …

ఆ సినిమాకు ఆమే హీరో నా ?

Shyam Mohan ……………… ఒక ఫ్రెండ్‌ ఫోన్‌లో మాట్లాడుతూ సినిమాలు ఏం చూశావ్‌ ? అని అడిగాడు. ఏమీ చూడలేదు.ఈమధ్య వస్తున్నవాటితో కనెక్ట్‌ కాలేక పోతున్నా.చూడాలనుకుంటే ‘ఇది కథకాదు’ ‘మరోచరిత్ర’‘సాగరసంగమం’ మళ్లీ మళ్లీ చూస్తాను.’ అన్నాను. ‘అయితే మనం పుట్టక ముందు వచ్చిన ఒక సినిమా లింక్‌ పంపుతున్నా చూడు’ అన్నాడు..రాత్రి చూశాను. ఒక పాటైతే …

దృశ్యకావ్యమే .. జనాలకు ఎందుకు నచ్చలేదో ?

Subramanyam Dogiparthi …………………………………. సంగీత సాహిత్యాల సమ్మేళవింపు . నాకయితే ఓ దృశ్య కావ్యం . నాకిష్టమైన సినిమాలలో ఒకటి 1969 లో వచ్చిన ఈ ‘ఏకవీర’ సినిమా . తెలుగులో తొలి జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి రెండో నవల ఇది. 1930 దశకంలో ‘భారతి’ మాస పత్రికలో సీరియల్ …

అలరించే కథ చెప్పిన పెద్దమ్మ !

Subramanyam Dogiparthi ………………………… చందమామను చూపిస్తూ  చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు… అక్కడ ఓ ముసలమ్మ రాట్నంతో నూలు వడుకుతున్నదని.ఈ సినిమా కధ కూడా ఆ ముసలమ్మ పేదరాశి పెద్దమ్మదే. ఈ సినిమాలో మహా శివుడు పేదరాశి పెద్దమ్మ ఆజన్మ బ్రహ్మచర్యానికి , త్యాగానికి ముగ్ధుడై చంద్రలోకంలో నివసించే వరాన్ని ప్రసాదిస్తారు. పేదరాశి పెద్దమ్మ కధలు …

ఇప్పుడైతే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాదేమో ?

Subramanyam Dogiparthi ………………….. ఇప్పుడయితే ఈ సినిమాకు సెన్సారోళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరేమో ! యువరాజు చనిపోయిన తన అన్నగారి కోసం స్థూపం నిర్మించడానికి ప్రజల్ని బాదుతుంటాడు. హీరో కాంతారావు ప్రజల పక్షాన ఆ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తాడు. స్థూపాలు , విగ్రహాలు ముఖ్యం కాదు. ప్రజల బాగోగులు ముఖ్యం అని గొడవ పడతాడు.ఈరోజుల్లో స్థూపాలను,విగ్రహాలను విమర్శించే సినిమాలను …
error: Content is protected !!